• ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు
  • Photogallery
  • Telugu News
  • relationships
  • Mother's Day Special: Importance Of Mother In Our Life

అమ్మ ప్రేమ దక్కినవాడే కోటీశ్వరుడు

అమ్మ లేనిదే బ్రహ్మ కూడా లేడు. అమ్మంటే ఓ అనుబంధం.... అమ్మంటే ఓ అనురాగం... ఆత్మీయత. సృష్టిలో అమ్మను మించిన అపురూపం లేదు. ఆమె ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే..

mothers day special importance of mother in our life

సూచించబడిన వార్తలు

తెలంగాణ గ్రూప్‌-4 అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల

  • REQUEST HERE

Mana Telugu Kavithalu

  • TELUGU KAVITALU

జనని(అమ్మ).. TELUGU KAVITHA ABOUT AMMA

essay on amma in telugu

RELATED ARTICLES

Telugu Loneliness Kavithalu

నాతో నేను | Telugu Loneliness Kavithalu

Express Love Kavithalu

నా ఆశ | Express Love Kavithalu

essay on amma in telugu

నా ప్రియసఖ | Love Failure Kavithalu 2024

No comments, leave a reply cancel reply.

Save my name, email, and website in this browser for the next time I comment.

  • TERMS & CONDITIONS
  • Manakavitalu.com’s-Survey

pixel

Telugu Global

  • Andhra Pradesh
  • International
  • Editor's Choice
  • MOVIE REVIEWS
  • MOVIE UPDATES
  • Health & Life Style
  • Arts & Literature
  • Agriculture
  • Science and Technology
  • POLITICAL ROUNDUP

అమ్మానాన్న (కథ)

అమ్మానాన్న (కథ)

"అమ్మకీ నాన్నకీ ఒంట్లో సరిగాలేదుట.అస్సలు లేవలేక పోతున్నారు" ప్రొద్దున్నే అన్నయ్య ఫోన్.

"ఆపల్లెటూరిలో ఎందుకు? నీదగ్గరకు తెచ్చుకోకపోయావా? నీ దగ్గరైతే వైద్యసౌకర్యం అదీ ఉంటుందిగా? " అన్నాన్నేను .

" నేనంత బిజీగా ఉంటానో తెలుసుగా? మీ వదినకీ అమ్మకీ పడదుగా?! అదీగాక ఈ వయసులో ఆఊరు వదిలి రావటానికి ఇష్టపడరు వాళ్ళు... సరేలే ఓ రోజు నేనే వెళ్ళి చూసివస్తాలే... మీ అత్తా మామా ఎలా ఉన్నారు..అయినా పూవుల్లో పెట్టి చూసుకునే నువ్వండగా వాళ్ళకేం బానేఉంటారులే.... " అన్నాడు.

"కేవలం చూసివస్తే సరిపోతుందా?.."

నేను అడిగే లోపలే ఫోన్ పెట్టేసాడు.

ఏమిటంత బిజీ... అయిన వాళ్ళతో కూడా మాట్లాడలేనంత....?

"అమ్మా ..." పిలుపుకు బయటికి వెళ్ళా.

"సింతసిగురు తెచ్చానమ్మా!? చెట్టు ఎక్కి కోసే వయసు కాదుగా నాదీ.. చిన్నచిన్న సెట్లకే తెంపుకొచ్చా. మీ కోసమే తెచ్చినా ఓ యాభై ఇయ్యండమ్మా! "

"నాకక్కర్లా తీసుకుపో" అన్నాను.

"మీ కోసం కాకపోయినా నాకోసం తీసుకోండమ్మా.... సానా కష్టాల్లో ఉన్నాను"

అంటూ భోరున ఏడ్చింది లక్ష్మమ్మ.

"అయ్యో! ఎందుకంత ఏడుపు ..ఇవ్వుతీసుకుంటా "

"మీకు తెలుసుగా అమ్మాయిగారూ?! నేను తట్టెత్తుకుని ఇల్లిల్లూ తిరిగి కూరగాయలు అమ్మినా... దాంతోనే ఐదుగురు ఆడపిల్లలను సాదినా!... పెల్లిళ్ళు చేసినా!...

ఇయాళ నాకు బువ్వెట్టటానికి ఒక్క కూతురుక్కూడా సాతకాట్లా అమ్మా!పెద్దకూతురు సచ్చిపోతే దానిసంతానాన్నీ కూరగాయల తట్టతోనే సాదినా? ఇయాళ

నీ లెక్కేంది? అని పోయిండ్రు "

"మరి నీ రెండో కూతురు సుభద్ర... మామిడిపండ్ల తట్టతో మాయింటికి వచ్చేది

ఇప్పుడు రావట్లేదనుకో! దానికేం రోగమయిందీ? ఊళ్ళోనేగా! రెండు రోజులు ఉంచుకోవచ్చుగా! "

మళ్ళీ పెద్దపెట్టున ఏడ్చి కళ్ళుతుడుచుకుని

"ఏందమ్మాయ్ గారూ?!దానిమగడు ఆటో తోలి మూడుఆటోలు కొన్నడు. ఇదీ యాపారం సేసుద్ది. పిల్లలూ పెద్దోళ్ళయిండ్రు.

ఏం!?తల్లికి ఇంత ముద్దపెట్టలేదా సెప్పండి.

"సూడండి... ఈ ఎడమచెయ్యి ఇరిగింది.

గవన్నమెంట్ ఆస్పత్రి కాడ చూయించుకుని

మీ లాంటి అమ్మకాడ పదిరూపాయలు అడుక్కుని... మందులు వాడుకున్నా.

చేయి పైకిలేవదు.. చూసారుగా... కుడిచేత్తోనే పనంతా చేసుకోవాలి. పాసి వాకిలి ఊడ్చాల్నా... బాసన్లు తోముకోవాల్నా... ఏందమ్మాయిగారూ ఈబతుకు... ఐదుగురు కూతుళ్ళుండీ... "

"కూతుళ్ళని మెుగుళ్ళు రానీయవద్దా లచ్చుమమ్మా... నీకు కొడుకుల్లేరుగా "

అని ఇందాక అన్నయ్య ఫోన్ గుర్తుకువచ్చి నాలిక్కరుచుకున్నా..

"కొడుకులుంటే మాత్రం ఏ కొడుకులు సూత్తన్నారమ్మాయ్ గారూ?! "

"ఎందుకు చూడరులే....ఎక్కడో తప్ప కొడుకులు చూడకపోతే ఎవరుచూస్తారూ?

మా ఆయనగారూ, నేనూ.... "

"మీలాంటోళ్ళు ఎక్కడో ఉంటారు అమ్మాయిగారూ! "

"ఇంద ఈ డబ్బులు బట్టలూ తీసుకుపో... అవసరం ఐతే రా.. ఏడవకూ"

లక్మమ్మ ను పంపి లోపలికి వచ్చా...

పాతపేపర్లు సర్దుదామని ఉపక్రమించా..

ఓ వార్తఆకర్షించింది. "ఆడపిల్లకి కూడా ఆస్థిలో సమాన హక్కు... " అని మనసులో చదివి ,మరి బాధ్యతలో "? అని పైకే అనేసా...

"మీ సత్యం పెదనాన్న పోయాట్టోయ్ ..." ఫోన్ లో మాట్లాడుతూనే నాతో చెప్పారీయన.

"పోతేపోయాడు కష్టాలు గట్టెక్కినాయ్ " అన్నాను ఉదాసీనంగా.

అలా ఎందుకన్నానో ఆయనకి తెలుసుకాబట్టి... ఏంమాట్లాడకుండా.. అవతలికి వెళ్ళిపోయారు.

నేను వంటింట్లో వంటచేస్తూనే.. పెదనాన్న గురించి ఆలోచిస్తున్నా.

ఎప్పటిసత్యంపెదనాన్న ?ఎప్పటికథ?

ఇప్పటికీ ఈవయసులో నాఫోన్ రిసీవ్

చేసుకుని విని, సమాధానం చెప్పగలుగుతున్నాడంటే

చాలా ఆశ్చర్యం గాఉంటుంది.

పలకరించటానికి ఎప్పుడు ఫోన్ చేసినా,

ఒకే రికార్డ్ ,నా చెవిలో మ్రోగించే వాడు పెదనాన్న.

"హలో! పెదనాన్నా! ఎలాఉన్నారు? "

"హలో!ఎవరే?నువ్వు పార్వతికదూ?!

ఏం చెప్పమంటావే నాకష్టాలబ్రతుకూ,

చిన్నప్పట్నించీ ఇంతేకదా! మా అమ్మానాన్న పోతే ఇల్లిల్లూ తిరిగి 'ఆయవారాలు' చేసుకుంటూ,ఆయవారాలంటే తెలుసుగా రోజుకో ఇంట్లో భోజనానికి చెప్పుకుని వాళ్ళుపెట్టిందితిని, అలాగే చదివా!"

"ఏదో... పోష్టాఫీసు గుమాస్తా నయ్యానా?!

ఇక మీ పెద్దమ్మ మగపిల్లాడి కోసం, నలుగురు ఆడపిల్లలకు తల్లయి... ఆరోగ్యం బాగుండక మంచం పట్టిందా? అప్పుడూ

చాకిరీ చేసుకోవాల్సివచ్చిందా!?

"పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, పురుళ్ళూ పుణ్యాలూ, ఒంటిచేత్తో లాగానా?!

ఆడపిల్లలంతా ఎవరిదారిన వారు పోయారు

మీ పెద్దమ్మా పోయింది.

వీడూ.....నీ తమ్ముడు శీనూ నేనూ ఏదో ఇంత వండుకుని తింటున్నామ్. పెళ్ళి చేసుకోరా అంటే చేసుకోడు... ఏదన్నా సంబంధం ఉంటే చెప్పరాదుటే... "

"సరేపెదనాన్నా! ఇప్పుడు శ్రీను వంటచేసి వెళ్ళాడా?! ఆఫీసుకీ "

"ఆ... నాశ్రాద్దం.. వాడు కొంపలో ఉంటేగా ఎప్పుడూ ఆఫీసులోనేనయ్యే....

ఇప్పుడు నాకు 90 ఏళ్ళు....ఈవయసులో

ఇంటి చుట్టూ ఊడ్చుకురావాలా?! అంట్లుతోముకోవాలా?! నా బట్టలన్నా నేను ఉతుక్కోవాలా?! ఇక అన్నం వండుకోవాలా?

ఇదిగో ఇప్పుడే వంకాయకూర వండి

కంచంలో అన్నంపెట్టుకుని, ఫోన్ ఎవరన్నా చేస్తే వినబడదని దగ్గరెట్టుకుని.. కూర్చున్నానే....వాడు ఎప్పుడు వస్తాడో

ఎప్పుడు పోతాడో వాడికే తెలీదు..

ఓపిక ఉండట్లేదే అమ్మాయ్... "

తొంభ్బై ఏళ్ళ మనిషి ఇంకా "ఓపిక ఉండట్లేదే అమ్మాయ్" ...అంటుంటే సిగ్గు పడాల్సినివిషయం కాదా?!

ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెదనాన్న

ఇదే వినిపించినా

విసుగులేకుండా నేను వింటూనే ఉన్నాను.

"అదికాదే అమ్మాయ్! నీకు తెలుసుగా బందరులో ఉన్న బాలక్క మెుగుడు కరోనా తో పోయాడు .అప్పుడే దాదాపు ఏడాదౌతోంది. ఇక్కడికి రావే! ఇద్దరం కలిసి ఉందాం.. కాస్త నాకు వండిపెట్టు.. నేను నీకు ఆర్ధికంగా అండగా ఉంటానూ.. అనిచెప్పానే

వస్తానందీ... రాలా!.. ఈ ముసలాడు ఎవరిక్కావాలీ ?!సరేలే ఉంటా..." అనిఫోన్ పెట్టేసేవాడు.

పెదనాన్న పోయాడు. ఏమిటిదీ? కులమేదైనా, మతమేదైనా,వృధ్దులభారతం యువభారతానికి భరించలేనంత బరువౌతోందిగా!?

ప్రతి సమస్యకీ ఎన్నో కోణాలున్నట్లు ,ఈ సమస్యకూ ఎన్నో కోణాలు.

ముసలిప్రాణానికి ఇంత ముద్ద వేయలేక పోయారా? అని వయసు మళ్ళినవారి వాదన. ముద్ద ఒక్కటే సరిపోతుందా?

ఇన్ని వృధ్ధాశ్రమాలూ ముద్దల కోసమే ఏర్పాడ్డాయా? ముసలి వాళ్ళంటే ఎన్ని బాధలుంటాయ్... చేసేవాళ్ళకీ, చేయించుకునే వాళ్ళకీకూడానూ !?

ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు, ఉండేవీ, దూరదేశాల్లో ఉద్యోగాలు లేదుకాబట్టి,

ఎవరోఒకరు కనిపెట్టుకునే ఉండటం వలన,అత్తాకోడళ్ల పోట్లాటలే తప్ప, ముసలివాళ్ళు ఏకాకులై పోవటం తక్కువ. ఇప్పుడు పొట్ట చేతబట్టి అందరిజీవితాలూ పోరాటంగానే ఉంటున్నాయ్. అందుకే...

ఆడపిల్లలకైతే, 'మా ఆయన వప్పుకోడు' అనీ, మగపిల్లలయితే, 'అత్తకీ కోడలికీ పడదుగా' అని ... భాగస్వామి మీదకి నెట్టేసే వంకలు. తమ జీవన పోరాటం లో తమ పిల్లలతో పాటు, పెద్దవాళ్లూ ఓ భాగమే అనుకుంటే అంతా మంచిదే... లేదంటే ఇలా..... 'అనుకుంటూ నిట్టూర్చాను.

"మర్నాడు అత్తయ్యా! అమ్మనీ నాన్ననీ చూసిరావటానికి వెడదామనుకుంటున్నాను." అన్నాను.

"చూసిరావటం కాదు. వాళ్ళిద్దరినీ కారులో ఇక్కడికి తీసుకురా? మనతో పాటే వాళ్ళూ

వాళ్ళతో పాటే మేమూనూ..

కోర్టు ఆడపిల్లలకీ సమాన హక్కని తీర్పుచెప్పపోతోంది... మరి బాధ్యతలు

సమానం అని తీర్పూ చెప్పాలిగా! కాదా?! అయినా! ఇప్పుడు వాళ్ళ ఆస్థి మనకు అక్కర్లేదులే మనకున్నది చాలు .

బాధ్యతలు పంచుకో చాలు " అంటున్న,

అత్తయ్యను,ఆయన్నీ కన్నార్పకుండా చూస్తుండిపోయాను.

- భాగవతుల భారతి

Telugu Global

Telugu Global

Recent news, most viewed article.

essay on amma in telugu

  • Sakshi Post

sakshi facebook

Latest General Essays

These Leaders have the Record of Winning Lok Sabha Elections

Longest Serving Lok Sabha Members: లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువసార్లు గెలిచింది వీరే..!

Photo stories.

Newsletter

Current Affairs Videos

8th April 2024

Daily Current Affairs in Telugu | 8th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

essay on amma in telugu

Daily Current Affairs in Telugu | 6th April 2024

5th April 2024

Daily Current Affairs in Telugu | 5th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

 4th April 2024 current affairs

Daily Current Affairs in Telugu | 4th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

Daily Current Affairs in Telugu

Daily Current Affairs in Telugu | 3rd April 2024

Current Affairs 2nd April 2024  today current affairs

Daily Current Affairs in Telugu | 2nd April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

Latest current affairs.

Innovative Farmer Award to Raghuveer

Innovative Farmer Award: ‘వినూత్న రైతు’ అవార్డు అందుకున్న ఏకైక ఏపీ రైతు ఈయ‌నే..

Gland Pharma New Executive Chairman and CEO Srinivas Sadu

Gland Pharma: గ్లాండ్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా 'శ్రీనివాస్ సాదు'

RBI keeps repo rate unchanged at 6.5%, forecasts 7.2% GDP growth for FY25

Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు యథాతథం

International, sonam wangchuk: మంచు ఎడారిలో నిరసన మంట, haiti crisis: నేర ముఠాల గుప్పిట్లో హైతీ.. అయ్యో పాపం అంటున్న యావత్‌ ప్రపంచం, lancet study: లావెక్కిపోతోన్న ప్రపంచం.. 100 కోట్లు దాటిన స్థూలకాయులు, west nile fever: వెస్ట్ నైల్ జ్వరం.. ఇది ఎలా వ్యాపిస్తుందంటే.., evm-vvpat case: ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యం.. తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం, un: 300,00,00,000 మంచి తిండికి దూరంగా 300 కోట్ల మంది, ఆర్థిక వృద్ధి.. అసమానతలు.. మానవాభివృద్ధి, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు-పరిశీలన, article 367 & 370: ఆర్టికల్‌ 367ను సవరించడం చట్టబద్ధం కాదు..సుప్రీంకోర్ట్‌, constitutional values: రాజ్యాంగ విలువలు లక్ష్యాలు అమలవుతున్నాయా, constitutional awareness: మన రాజ్యాంగం పట్ల అవగాహన చాలా అవసరం, current affairs.

International

India and the World

Key agreement: cbi, యూరోపోల్ కీలక ఒప్పందం, india-myanmar border: ఈశాన్య సరిహద్దుల్లో మత్తు మహమ్మారి.. ఎందుకంటే.., narendra modi: మోదీపై అనుచిత వ్యాఖ్యల చిచ్చు.. కార‌ణం ఇదే.., science and technology, agni-5 missile: అగ్ని–5 క్షిపణి.. శత్రువుకు వణుకే.., doomsday glacier: డూమ్స్‌డే గ్లేసియర్‌.. ఒక భయంకరమైన ముప్పు, intuitive machines: అంతరిక్ష పరిశోధనా సంస్థలతో అద్భుత విజయాలు.. ఆచితూచి అడుగేద్దాం, govt school students: చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు, వడి వడిగా నీలివిప్లవం దిశగా.., bathukamma : బతుకమ్మ పండుగ నేపథ్యం ఏమిటి.. ఏఏ రోజు ఎలా జ‌రుపుకుంటాంటే...

COMMENTS

  1. అమ్మ

    ధరణీ నాయకు రాణియు గురు రాణియు నన్నరాణి కులకాంతను గ న్న రమణి ...

  2. Mothers Day 2019,Mother's Day:'అమ్మ'గురించి ఎంత చెప్పినా ఇంకా

    Samayam Telugu 4 Dec 2022, 4:58 pm. Follow. Subscribe. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు ...

  3. అమ్మ ప్రేమ దక్కినవాడే కోటీశ్వరుడు

    తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి. Trends Andhra Pradesh Exit Polls 2024 Live Telangana Exit Polls 2024 Live TDP Janasena Manifesto 2024 Lok Sabha Exit Polls 2024 Live YSRCP Manifesto 2024 Weekly Horoscope ...

  4. అమ్మల గన్నయమ్మ (పద్యం)

    అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె ద్దమ్మ ...

  5. అమ్మ గురించి కొన్ని మధురమైన వాక్యాలు

    అమ్మ గురించి కొన్ని మధురమైన వాక్యాలు | Amma Gurinchi 20 Vakyalu | My Mother Essay in Telugu | Amma |Youtube Search:ఒక ...

  6. అమ్మ

    Amma Quotes in Telugu and English. Pedavulu palike Tholipalukulu amma… Pillala aakali teerche apara Annapurna amma… Vidya nerpinche vidya Saraswati amma… Jeevithamane veda saranni thelipe Gayatridevi amma… Nirashalo unna samayana dhairyanniche Durga amma… Lalinche Lalithatripurasundari amma…

  7. Beautiful Telugu Speech on Mother's Day

    #teluguspeechonmothersday#speechonamma#essayonamma

  8. 10 lines about amma in telugu//essay on amma 10 lines in ...

    #mymodhar #10linesmymadhar #essay 10 lines about amma in telugu//essay on amma 10 lines in telugu//essay on my mother in telugu

  9. జనని(అమ్మ).. Telugu Kavitha About Amma

    అమితమైన ప్రేమ అమ్మ . . అంతులేని అనురాగం అమ్మ . . అలుపెరుగని ఓర్పు ...

  10. అమ్మానాన్న (కథ)

    "అయ్యో! ఎందుకంత ఏడుపు ..ఇవ్వుతీసుకుంటా ""మీకు తెలుసుగా ...

  11. Mata Amritanandamayi

    Sri Mātā Amritānandamayī (born Sudhamani Idamannel; 27 September 1953), often known as Amma ("Mother"), is an Indian Hindu spiritual leader, guru and humanitarian, who is revered as 'the hugging saint' by her followers. She is the chancellor of Amrita Vishwa Vidyapeetham, a multi-campus research university.. In 2018, she was felicitated by Indian Prime Minister Narendra Modi for making the ...

  12. Essay on amma in telugu

    Essay on amma in telugu Get the answers you need, now! pav9an9aroopamarajej pav9an9aroopamarajej 30.09.2016 India Languages Secondary School answered • expert verified Essay on amma in telugu See answers Advertisement Advertisement crkavya123 crkavya123 Answer:

  13. Write 10 lines about Maa Amma |My Mother Essay in Telugu

    Amma EssayMaa Amma EssayMY mother Essay in TeluguTelugu Essay about Maa Amma

  14. అమ్మ ఒడి పథకం

    అమ్మఒడి పథకం; పథకం రకం: అమ్మ ఒడి పథకం: రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్

  15. Essay on amma in telugu language

    Essay on amma in telugu language - 1368941. Amma ante manaku premaanuraagalu panchuthundhi.thanaloni premaanuraagalu kali kalipi much mudhhala manaku peduthundhi manaku edhi kavalenu thechhi peduthundhi. anduke mana ammani manam emi anakunda your gouravam ivvali

  16. 10 Lines about My Mother in telugu || Essay on My Mother in Telugu 2023

    10 Lines about My Mother in telugu || Essay on My Mother in Telugu 2023 || Amma gurinchi vyasam || @NKVEducation #Essay #mother #viral Amma,essay on Amma,wri...

  17. General Essays Topics In Telugu: Current Issues

    Get expert guidance for writing a college application essay, scholarship application essay, or class essay. Learn how to write effectively. General Essays Topics In Telugu: Current Issues | General Issues

  18. అమ్మ గురించి వ్యాసం |Essay on my mom in telugu 2022 |essay on my mother

    అమ్మ గురించి వ్యాసం |Essay on my mom in telugu 2022 |essay on my mother in teluguMother Teresa matter in Telugu, best essay writing in English, Amma essay, A...

  19. Amma Essay In Telugu

    Amma Essay In Telugu - 296 . Customer Reviews. The various domains to be covered for my essay writing. If you are looking for reliable and dedicated writing service professionals to write for you, who will increase the value of the entire draft, then you are at the right place. The writers of PenMyPaper have got a vast knowledge about various ...

  20. Essay on amma in telugu language

    Essay on amma in telugu language See answer Advertisement Advertisement Unnati1230 Unnati1230 Hope it helps u ! Please mark it as brainiest answer .. Advertisement Advertisement New questions in India Languages.

  21. 10 lines on mother in telugu#essay on mother#easy to write for kids#

    few lines on mother#good hand writing in telugu