logo

అమ్మా... నీ హక్కులు తెలుసా?

ఈ సృష్టిచక్రాన్ని గిర గిర తిప్పే శక్తి అమ్మదే... ఆమె కాదంటే- రేపటి ప్రపంచమే ఉండదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరో ప్రాణికి జన్మనిస్తూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న అమ్మని ఆదరంగా చూసుకోవాల్సిన బాధ్యత కడుపున పుట్టిన బిడ్డలకి ఎంత ఉందో, సమాజానికీ అంత ఉంది.

telugu essay on mother

ఈ సృష్టిచక్రాన్ని గిర గిర తిప్పే శక్తి అమ్మదే... ఆమె కాదంటే- రేపటి ప్రపంచమే ఉండదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరో ప్రాణికి జన్మనిస్తూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న అమ్మని ఆదరంగా చూసుకోవాల్సిన బాధ్యత కడుపున పుట్టిన బిడ్డలకి ఎంత ఉందో, సమాజానికీ అంత ఉంది. అందుకే, అమ్మ రుణం తీర్చుకోలేనిది అని ఊరుకోకుండా, ఆమె కష్టాన్ని తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అమ్మకి కొన్ని ప్రత్యేక హక్కుల్ని ఇవ్వడం ద్వారా సమాజంలో ఆమె ప్రాధాన్యం ఏమిటో చెప్పకనే చెబుతున్నాయి. ఈ మదర్స్‌డే సందర్భంగా అమ్మలకి ఉన్న ఆ హక్కులేమిటో చూద్దాం.

ల లిత చిన్న ప్రైవేటు పాఠశాలలో టీచరు. తొమ్మిదో నెల వచ్చేదాకా ఓపిగ్గా స్కూలుకు వెళ్లింది. డెలివరీకి సెలవు పెట్టబోతే రాజీనామా చేయమంది యాజమాన్యం. ఆమె స్థానంలో మరొకరిని పెట్టుకోవాలి కాబట్టి జీతంతో కూడిన సెలవు ఇవ్వడం సాధ్యం కాదంటూ డెలివరీ తర్వాత మరోచోట ఉద్యోగం చూసుకోమని సూచించింది. ఒక పక్కన పెరిగే ఖర్చు, మరో పక్కన ఉన్న ఉద్యోగం కూడా ఊడటంతో బాధపడటం తప్ప మరో దారి కనపడలేదామెకి.

రేఖది మరో సమస్య. పెళ్లి చేసుకుని కొత్తగా నగరానికి వచ్చిన ఆమె ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. మూడు సంవత్సరాల దాకా మెటర్నిటీ లీవు పెట్టడానికి లేదని యాజమాన్యం హెచ్చరించింది. చట్టాలూ హక్కులూ ఏమీ తెలియని రేఖ నగరంలో ఖర్చులు తట్టుకోవాలంటే ఇద్దరికీ ఉద్యోగం అవసరం కాబట్టి సరేనని ఉద్యోగంలో చేరింది. రెండేళ్లయినా పిల్లలు పుట్టలేదంటే ఏదన్నా సమస్య ఉందేమో డాక్టర్‌ దగ్గరికి వెళ్లమంటూ పెద్దలు పోరుతుంటే వారికి విషయం చెప్పలేక సతమతమైపోయింది రేఖ.

సరళది ఇంకో సమస్య. ఆమె పనిచేసే చోట క్రెష్‌ లేదు. దాంతో రెండేళ్ల పిల్లవాడిని బయట కేర్‌సెంటర్‌లో పెట్టేది. తన జీతంలో సగం అక్కడ కట్టాల్సి వస్తోంది. అయినా పిల్లవాడిని బాగా చూసుకుంటే చాలనుకుంటే- అదీ లేదు. బాబుకి చీటికీ మాటికీ జ్వరమో జలుబో వస్తోంది. అలా వచ్చినప్పుడల్లా ఆఫీసుకు సెలవు పెట్టడానికి ఇబ్బంది పడుతోంది.

లలిత వాళ్ల వదినది నగరంలో ప్రభుత్వ ఉద్యోగం. ఆమె చక్కగా ఆర్నెల్లు జీతంతో కూడిన మెటర్నిటీ లీవు తీసుకుంది. ఆ తర్వాత బిడ్డను కూడా తనతో తీసుకెళ్లి ఆఫీసులోనే ఉన్న క్రెష్‌లో ఉంచి మధ్యలో వెళ్లి పాలిస్తూ సాయంత్రం తనతోపాటే తెచ్చుకునేది. ఉద్యోగం చేస్తూ కూడా ఆమె ఆనందంగా బిడ్డను పెంచుకోవడం చూసిన లలిత తనలాంటి ప్రైవేటు ఉద్యోగులకు ఆ వెసులుబాటు లేదనుకుని కుమిలిపోయేది.

నిజానికి ఉద్యోగం ప్రభుత్వంలోనా, ప్రైవేటులోనా అన్నది సమస్యే కాదు. ఉద్యోగస్తురాలిగానే కాదు, కుటుంబ సభ్యురాలిగానూ తల్లులందరికీ చట్టపరంగా సమాన హక్కులున్నాయి. కానీ చాలామందికి వాటిపట్ల సరైన అవగాహన లేకపోవడం వలన ఆ సౌకర్యాల్ని  అందుకోలేకపోతున్నారు.

వందేళ్లు పట్టింది!

పందొమ్మిదో శతాబ్దం వరకూ రోగాలూ, రొష్టులూ, వృద్ధాప్యం లాగే పిల్లల్ని కని, పెంచడం కూడా సహజ పరిణామంగానే చూసేవారు. అది పూర్తిగా వ్యక్తిగత, కుటుంబ విషయంగానే భావించడంతో సమాజ జోక్యం ఉండేది కాదు. ఎప్పుడైతే రాజరికాలు నశించి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం వేళ్లూనడం మొదలెట్టిందో అప్పుడే ప్రజాసంక్షేమం కూడా ప్రభుత్వ బాధ్యతల్లో ఒకటైంది. పారిశ్రామిక విప్లవం తర్వాత మహిళలు ఉద్యోగాలు చేయడం ప్రారంభించాక ప్రత్యేకించి మహిళా సంక్షేమమూ ప్రజాసంక్షేమంలో భాగమైంది. ఇంటా బయటా రెండు డ్యూటీలు చేస్తున్న మహిళలకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలన్న చర్చ మొదలైంది. అయితే చెప్పుకున్నంత తేలికగా ఇప్పుడున్న సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. కొన్నిచోట్ల ప్రతిపాదించిన వందేళ్లకి కానీ ఆచరణ సాధ్యం కాని సందర్భాలూ ఉన్నాయి.

ప్రభుత్వాలు చొరవ చూపి చట్టాలు చేయడం ఒకెత్తు అయితే వాటిని అమలుచేయడం మరొకెత్తు. ప్రసూతి సెలవు తీసుకున్న మహిళలకు పురుష ఉద్యోగులు ఏమాత్రం సహకరించేవారు కాదు. వాళ్లు ఉట్టి పుణ్యానికే సెలవు పెట్టి సుఖపడిపోతున్నట్లు బాధపడేవారు. సూటిపోటి మాటలతో వేధించేవారు. ఒకోసారి యాజమాన్యాలూ వారికి తోడయ్యేవి. మహిళలకు సమానవేతనం ఇవ్వకపోవడం, పదోన్నతులు ఆపేయడం... లాంటి చర్యలకు పాల్పడేవి.

ఇలాంటి సమస్యలన్నిటినీ ఎదుర్కొంటూ మహిళలు ఉద్యోగాల్లో కొనసాగడం అంటే- ఏటికి ఎదురీదడమే. అయినా స్వావలంబనా సాధికారతల విలువ తెలిసిన మహిళలు ఆ కష్టాలను ఎదిరిస్తూనే ఉద్యోగ ప్రస్థానంలో ముందుకు సాగుతున్నారు. అందుకే- ప్రసూతి సెలవుతో మొదలుపెట్టి వృద్ధాప్యంలో సంరక్షణ వరకూ భిన్న సందర్భాల్లో తల్లులకు అండగా నిలిచే చట్టాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

ప్రసూతి సెలవు

మనదేశంలో మొట్టమొదటగా ప్రసూతి సెలవు చట్టాన్ని(మెటర్నిటీ బెనెఫిట్స్‌ యాక్ట్‌-1929) తెచ్చిన ఘనత బోంబే రాష్ట్రానికి దక్కుతుంది. దాని రూపకల్పన వెనక రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో 1961లో తెచ్చిన మెటర్నిటీ బెనెఫిట్‌ యాక్ట్‌ ఎప్పటికప్పుడు కాలానుగుణమైన సవరణలు చేసుకుంటూ అమలవుతోంది. దీని ప్రకారం పదిమందికి మించి ఉద్యోగులున్న ప్రతి సంస్థలోనూ కనీసం 80 రోజులు పనిచేసిన మహిళలు పన్నెండు వారాల ప్రసూతి సెలవు పొందవచ్చు. అయితే మిగతా చట్టాల్లాగే దీన్నీ అతిక్రమించేవారికి కొదవ లేదు.

* ఎయిర్‌హోస్టెస్‌ల రిటైర్మెంట్‌ వయసు 35 ఏళ్లుండేది. ఒకవేళ ఉద్యోగంలో చేరిన నాలుగేళ్ల లోపల పెళ్లి చేసుకున్నా, 35 ఏళ్లలోపే గర్భం దాల్చినా వెంటనే రిటైర్‌ అవ్వాల్సిందే... అన్నాయి సంస్థ సర్వీస్‌ నిబంధనలు. మగవాళ్లకి అలా లేదు, ఎందుకీ వివక్ష అంటూ ఉన్నత న్యాయస్థానం ముందుకెళ్లింది ఓ ఎయిర్‌హోస్టెస్‌. ఇది ఆర్టికల్‌ 14 ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కుకి భంగం కలిగించడం కాదా అని ప్రశ్నించింది. స్త్రీల పట్ల వివక్ష చూపుతున్న ఆ సర్వీసు నిబంధనల్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. దాంతో ఎయిర్‌హోస్టెస్‌ల రిటైర్మెంట్‌ వయసుని 55 ఏళ్లకి పెంచారు.

* నీరామాథుర్‌ ఎల్‌ఐసీలో ఉద్యోగి. ప్రొబేషన్‌లో ఉండగా మెటర్నిటీ లీవుకి దరఖాస్తు చేయడంతో ఆమెకు ఎలాంటి నోటీసూ ఇవ్వకుండానే ఉద్యోగంలోంచి తీసేసింది సంస్థ. ఆమె ఉద్యోగంలో చేరేటప్పుడు నెలసరికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తమకు ఇవ్వలేదని సాకు చూపింది. సంస్థ అడిగిన సమాచారం స్త్రీల ఆత్మగౌరవానికీ ప్రైవసీకీ భంగం కలిగించేలా ఉందని కోర్టు తప్పుబట్టింది. దరఖాస్తు నుంచి ఆ ప్రశ్నలను తొలగించడమే కాక, ఆమెను ఉద్యోగంలోకి తీసుకోవాలనీ ఆదేశించింది.

* దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్లో రోజు కూలీలుగా పనిచేస్తున్న మహిళలు తమకీ ప్రసూతి సెలవు ఇవ్వాలనీ, అది లేనందువల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామనీ కోరగా న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. విధుల్లో తేడాలున్నప్పటికీ జీవిక కోసం శ్రమిస్తున్న అందరికీ కనీస సౌకర్యాల కల్పన విషయంలో సమానత్వం పాటించాలని పేర్కొంది. దాంతో ప్రసూతి సెలవు చట్టాన్ని రోజుకూలీలకు కూడా వర్తింపజేశారు.

* ఈ మధ్య మద్రాసు హైకోర్టు ముందుకు ఒక కేసు వచ్చింది. రోడ్డు రవాణా సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళకు సంస్థ జీతం నష్టంతో ప్రసూతి సెలవు ఇచ్చింది. శాశ్వత ఉద్యోగి కాదు కాబట్టి ఆమెకు మెటర్నిటీ బెనెఫిట్స్‌ వర్తించవని పేర్కొంది. న్యాయస్థానం సంస్థ వాదనను అంగీకరించలేదు. ఉద్యోగం శాశ్వతమా, తాత్కాలికమా, ఒప్పందమా... అన్నది అప్రస్తుతమనీ ఉద్యోగం అంటూ చేస్తున్నవాళ్లందరికీ చట్టం ఒకేలా వర్తించాలనీ చెప్పింది. సెలవు సమయానికి ఆమెకు జీతం చెల్లించమని ఆదేశించింది.

ఇలా న్యాయస్థానం ముందుకెళ్లి పోరాడగలిగేవాళ్లు ఎంతమంది? అలా పోరాడే శక్తిలేని వారు మౌనంగా అన్యాయాన్ని భరిస్తున్నారు.

ఇప్పుడు ఆర్నెల్లు

ఉద్యోగరంగంలోకి వస్తున్న మహిళల సంఖ్య బాగా పెరగడమూ మారుతున్న కుటుంబ వాతావరణమూ అన్నీ కలిసి మెటర్నిటీ బెనెఫిట్స్‌ చట్టంలో మరెన్నో మార్పులు తెచ్చాయి. 2017లో దీన్ని సవరించి ప్రసూతి సెలవును 12 వారాలనుంచి 26 వారాలకు పెంచారు. ఇద్దరు పిల్లల వరకు ఇది వర్తిస్తుంది. కుటుంబనియంత్రణను ప్రోత్సహించేందుకు గాను మూడో బిడ్డ నుంచి మాత్రం 12 వారాలే ఇస్తారు. కాన్పు సమయంలోనూ ఆ తర్వాతా ఏమైనా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తే మరో నెల సెలవు పొడిగించుకునే అవకాశమూ ఉంది.

మహిళలు ఎదుర్కొనే మరో సమస్య గర్భస్రావం. ప్రమాదవశాత్తూ అబార్షన్‌ అయినా, లేక తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని బట్టి తప్పనిసరై గర్భస్రావం చేయాల్సి వచ్చినా ప్రసూతి సెలవు వర్తించదు కాబట్టి సొంత సెలవు పెట్టుకోవాలనుకుంటారు చాలామంది. మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం-1971 ప్రకారం అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగినులు ఆరు వారాల జీతంతో కూడిన సెలవు పొందవచ్చు. అయితే అబార్షన్‌కి కారణమూ, నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలోనే అన్ని వసతులూ ఉన్న ఆస్పత్రిలోనే అది జరిగినట్లు రుజువూ చూపాలి. అబార్షన్‌ కారణంగా ఆమె తీవ్ర అనారోగ్యం పాలైతే మరో నెల అదనంగా సెలవు పొందవచ్చు.

telugu essay on mother

దత్తత, సరొగసీ

గీతకి పిల్లలు పుట్టలేదు. దాంతో సరొగసీ విధానాన్ని ఎంచుకుంది. ఆ బిడ్డను పెంచుకోవడానికి మెటర్నిటీ లీవు ఇవ్వవలసిందిగా దరఖాస్తు చేస్తే ఆమె పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విభాగం అందుకు అంగీకరించలేదు. ఆమె స్వయంగా గర్భం దాల్చి బిడ్డను కనలేదు కాబట్టి సెలవు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. గీత న్యాయం కోరుతూ కోర్టుకు వెళ్లింది. న్యాయస్థానం ఆ సంస్థ వాదనను కొట్టివేసింది. బిడ్డను ఎలా కన్నారన్నది ఇక్కడ ప్రశ్నే కాదనీ బిడ్డను పెంచడానికి సెలవు పొందడం తల్లిగా ఆమె హక్కనీ ప్రసూతి చట్టం నిబంధనల ప్రకారం ఆమెకు సెలవు ఇచ్చే తీరాలనీ తీర్పు చెప్పింది.

2017లో మెటర్నిటీ యాక్ట్‌ చట్టానికి చేసిన సవరణలో సరొగసీ, దత్తతలను కూడా చేర్చారు. పిల్లలు లేని జంట దత్తత తీసుకున్నప్పుడు ఆ బిడ్డ మూడు నెలల లోపు వయసులో ఉంటే, బిడ్డను ఇంటికి తెచ్చుకున్న రోజు నుంచి 12 వారాలపాటు తల్లి సెలవు తీసుకోవచ్చు. ఒకవేళ ఏ మహిళకైనా వివాహబంధం ఇష్టం లేకపోతే- ఆమెకు మాతృత్వపు మధురిమలను ఆస్వాదించే హక్కు లేదా అన్నదీ... నిపుణుల ముందు చర్చనీయాంశం అయింది. దాంతో ఒంటరి మహిళలకూ దత్తత హక్కుని కల్పించింది చట్టం. మూడు నెలల వయసు లోపు బిడ్డను కనుక ఆమె దత్తత తీసుకున్నట్లయితే, ఆమె ఉద్యోగం చేస్తున్నట్లయితే నిరభ్యంతరంగా మూడునెలల ప్రసూతి సెలవు తీసుకోవచ్చు.

శిశు సంరక్షణ

ఆర్నెల్ల సెలవు తీసుకున్నంత మాత్రాన తల్లి కష్టాలు గట్టెక్కవు. ఆఫీసుకు వెళ్లిపోతే పాలివ్వడం కుదరదు కాబట్టి తమపాలు మాన్పించి పోతపాలు అలవాటు చేస్తారు. కానీ బిడ్డకు కనీసం ఏడాదిపాటు తల్లిపాలు ఇవ్వడం అవసరం అంటారు డాక్టర్లు. దీన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వాలు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. సెలవు పూర్తి చేసుకుని విధుల్లో చేరిన తల్లులు పిల్లలకు పాలివ్వడానికి రోజుకు రెండుసార్లు విరామం తీసుకునే వెసులుబాటూ చట్టంలో ఉంది. అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడం సంస్థల బాధ్యత అని ప్రసూతి చట్టానికి 2017లో చేసిన సవరణలో పేర్కొన్నారు. యాభై మందికి మించి ఉద్యోగులున్న ప్రతి సంస్థా కార్యాలయం ఆవరణలోనే తప్పనిసరిగా శిశుసంరక్షణ కేంద్రాన్ని(క్రెష్‌) ఏర్పాటుచేయాలి. పిల్లల్ని చూసుకోవడానికి తగిన సిబ్బందిని నియమించాలి. పిల్లలకు బడిలో చేర్చే వయసు వచ్చేవరకూ తల్లులు ఈ క్రెష్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మధ్య మధ్యలో వెళ్లి పిల్లల్ని చూసిరావచ్చు.

వారికి... రెండేళ్లు అదనం!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం(సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌) చేస్తున్న మహిళలకైతే ప్రసూతి సెలవే కాకుండా ఆ తర్వాత కూడా పిల్లల కోసం రెండేళ్లు (730 రోజులు) చైల్డ్‌ కేర్‌ లీవ్‌ సౌకర్యం ఉంది. పిల్లలు పెరిగే క్రమంలో అనారోగ్యం, పరీక్షలు లాంటి సందర్భాల్లో ఈ సెలవు పెట్టుకోవచ్చు.పిల్లలకు పద్దెనిమిదేళ్లు నిండేలోపల ఇద్దరు పిల్లల కోసం దీన్ని వాడుకోవచ్చు. దివ్యాంగులైన పిల్లలైతే వయోపరిమితి లేదు. ఒకేసారి రెండేళ్ళు కాకుండా ఏడాదిలో మూడు సార్లకి మించకుండా ఎన్నిసార్లయినా పెట్టుకోవచ్చు. సింగిల్‌ పేరెంట్‌ అయితే ఏడాదికి ఆరుసార్లు వాడుకోవచ్చు. మొదటి 365 రోజులకు పూర్తిగా, తర్వాత 365 రోజులకు 80 శాతం వేతనం ఇస్తారు.

విడాకులు తీసుకుంటే...

ఉద్యోగినులుగానే కాదు, కుటుంబపరంగానూ మహిళల హక్కుల్ని కాపాడేందుకు తగిన చట్టాలున్నాయి. దాంపత్య జీవితంలో భాగస్వామితో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా విడిపోతే బిడ్డలకు దూరం కావాల్సి వస్తుందేమోనన్న భయంతోనో, సంపాదన లేని తాను వారిని పోషించలేనేమోనన్న ఆందోళనతోనో సర్దుకుపోయే మహిళలు ఎక్కువగా ఉన్న సమాజం మనది. ‘ఆ పరిస్థితుల్నీ, బిడ్డకు తల్లి అవసరాన్నీ దృష్టిలో పెట్టుకుని ఐదేళ్లలోపు పిల్లల కస్టడీ తల్లికే అప్పజెప్పాలని చెబుతోంది- గార్డియన్‌ అండ్‌ వార్డ్స్‌ చట్టం’ అంటున్నారు ప్రముఖ న్యాయవాది జి.వరలక్ష్మి. తొమ్మిదేళ్లు దాటిన పిల్లల్ని వారి ఇష్టం ప్రకారం ఎవరి దగ్గర ఉంటామంటే వారికి అప్పజెబుతారు. సాధారణంగా మగపిల్లల్ని తండ్రి దగ్గరా ఆడపిల్లల్ని తల్లి సంరక్షణలోనూ ఉంచడానికి ప్రాధాన్యమిస్తారు. అంతేకాదు, పిల్లలు తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి దగ్గర ఉన్నా మరొకరికి వారిని సందర్శించే హక్కు ఉంటుంది. పిల్లలు మైనర్లుగా ఉన్నంతవరకూ తల్లిదండ్రులిద్దరికీ వారి మీద సమాన హక్కులు ఉంటాయి.

ఏ కారణంగానైనా భర్తను కోల్పోయి బిడ్డలతో ఒంటరిగా ఉన్న స్త్రీ తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే మామగారి నుంచి మనోవర్తి పొందే వెసులుబాటు కల్పిస్తోంది హిందూ దత్తత మరియు పోషణ చట్టంలోని సెక్షన్‌ 19. మరో సెక్షన్‌ 21లోని ఒక క్లాజ్‌ ప్రకారం చనిపోయిన కొడుకు, కూతుళ్ల పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత కుటుంబ పెద్దదే. వేరే పెళ్లి చేసుకోనంతవరకూ కోడల్నీ పోషించాలి. ఒకవేళ ఆమె మళ్లీ పెళ్లి చేసుకున్నా బిడ్డల మీద హక్కు కోల్పోదు. వారిని అత్తమామలకు అప్పజెప్పనక్కర లేదు. అలాగని బిడ్డలను తానే పెంచితే వారికి సొంత తండ్రి ఆస్తి రాదన్న భయమూ లేదు. దాన్ని భార్యగా తన పేరు మీదికో, బిడ్డల పేరు మీదికో మార్పించుకునే హక్కు ఆమెకు ఉంటుంది. పెళ్లి తర్వాత భర్త ద్వారా తనకు లభించిన వస్తువుల్నీ ఆస్తుల్నీ వదులుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తండ్రి పేరున ఏమీ లేకున్నా తాతకి పిత్రార్జితపు ఆస్తి ఉంటే అందులోనూ పిల్లలకు వాటా వస్తుంది. అందుకు వారు అభ్యంతరం చెబితే ఆ ఆస్తిని అనుభవిస్తున్నవారి నుంచి భరణం పొందే హక్కు ఆమెకు ఉంది.

telugu essay on mother

వృద్ధాప్యంలో సంరక్షణ

భర్తను కోల్పోయి వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటున్న మహిళలు ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ. అలాంటి కొన్ని కోట్లమంది సహజంగానే పిల్లల మీద ఆధారపడి బతుకుతున్నారు. వీరందరూ తమ వృద్ధాప్యాన్ని గౌరవంగా పిల్లలూ మనవల సంరక్షణలో ఆనందంగా గడుపుతున్నారా అంటే లేదనే చెబుతున్నాయి సమాజంలో తరచూ వెలుగులోకి వస్తున్న సంఘటనలు. ఎన్ని వ్యయప్రయాసలకోర్చి అయినా పిల్లల్ని పెంచి పెద్ద చేయడం పెద్దల బాధ్యత అయితే, వృద్ధాప్యంలో ఆ పెద్దల్ని పసిపాపల్లా కనిపెట్టుకుని ఉండడం కన్న బిడ్డల కనీస కర్తవ్యం అన్నది తరతరాలుగా మన సమాజం ఆచరిస్తున్న విధానం. ఇప్పుడా కర్తవ్యాన్ని మరిచి ఆస్తి మాత్రం తీసుకుని పెద్దలను అనాథలుగా రోడ్డున వదిలేస్తున్న బిడ్డల కథలు తరచూ వింటున్నాం. ఆ స్థితినుంచి పెద్దల్ని కాపాడడానికీ ఓ చట్టం ఉంది. 2007లో తెచ్చిన సీనియర్‌ సిటిజెన్‌ చట్టం- తల్లిదండ్రుల్నీ తాతలూ బామ్మల్నీ కూడా పోషించడం పిల్లల బాధ్యత అని చెబుతోంది. వాళ్లని తమ దగ్గర ఉంచుకుని ప్రేమగా చూసుకోవడం, విడిగా ఉంటే నెల నెలా ఇంటి నిర్వహణకు డబ్బు ఇవ్వడం, సమయానికి వైద్యం చేయించడం... పిల్లలు చేసి తీరాలంటోంది. పిల్లలు లేనివారికి బంధువుల్లో వారి ఆస్తికి ఎవరైతే వారసులు అవుతారో వారే పోషణ బాధ్యతనూ వహించాలి. అలా చూడనప్పుడు కన్నబిడ్డల దగ్గరినుంచీ అయినా, వారసుల దగ్గరినుంచి అయినా తమ ఆస్తిని తిరిగి తీసుకునే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది. బిడ్డల నిరాదరణకు గురవుతున్న వారెవరైనా స్వయంగా కానీ, మరొకరి సహాయంతో కానీ కలెక్టర్‌ కార్యాలయానికి ఒక దరఖాస్తు పంపితే చాలు, వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు.

ఈ చట్టాలన్నీ కూడా మహిళల హక్కుల్ని కాపాడుతూ వారి సాధికారతకు బాటవేస్తున్నాయి. ఉద్యోగ భద్రతా వేతనంతో కూడిన ప్రసూతి సెలవూ ఇవ్వడం వల్ల సమాజానికి చాలా మేలు జరుగుతోందని అధ్యయనాలు చాటుతున్నాయి. విశ్రాంతి వల్ల తల్లుల ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు కాబట్టి బిడ్డల పోషణ మీద దృష్టి పెట్టగలుగుతున్నారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల వినియోగం పెరిగింది. వారి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతోంది. శిశుమరణాలు బాగా తగ్గాయి. ఒత్తిడి లేకుండా కలిసి గడిపే సమయం పెరగడం వల్ల తల్లీబిడ్డల మధ్యా, కుటుంబసభ్యుల మధ్యా బంధాలు బలపడుతున్నాయి. అమ్మ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే... ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉంటుందన్నదే ఈ చట్టాలన్నిటి పరమార్థమూ..!

  • Women Stories

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts

తాజా వార్తలు (Latest News)

గోదావరి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

గోదావరి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

మోదీపై నోరుజారిన మాల్దీవుల మంత్రుల రాజీనామా: ముయిజ్జు పర్యటనకు ముందు కీలక పరిణామం

మోదీపై నోరుజారిన మాల్దీవుల మంత్రుల రాజీనామా: ముయిజ్జు పర్యటనకు ముందు కీలక పరిణామం

ఆక్రమణలు వదిలి గౌరవంగా తప్పుకోండి: సీఎం రేవంత్‌రెడ్డి

ఆక్రమణలు వదిలి గౌరవంగా తప్పుకోండి: సీఎం రేవంత్‌రెడ్డి

ఆనాటి ఉగ్రదాడిని కెమెరాలో బంధించి.. శిథిలాల కింద నిర్జీవంగా మిగిలి: 9/11 దాడి ఫొటో వైరల్‌

ఆనాటి ఉగ్రదాడిని కెమెరాలో బంధించి.. శిథిలాల కింద నిర్జీవంగా మిగిలి: 9/11 దాడి ఫొటో వైరల్‌

ముంబయితో రోహిత్‌ ప్రయాణం ముగిసినట్లేనా..? మాజీ క్రికెటర్‌ ఏమన్నారంటే

ముంబయితో రోహిత్‌ ప్రయాణం ముగిసినట్లేనా..? మాజీ క్రికెటర్‌ ఏమన్నారంటే

కమలా హారిస్‌కు మద్దతుగా పాప్‌స్టార్‌.. మస్క్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు

కమలా హారిస్‌కు మద్దతుగా పాప్‌స్టార్‌.. మస్క్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు

  • Telugu News
  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

telugu essay on mother

Privacy and cookie settings

Scroll Page To Top

  • Samayam News
  • Telugu News
  • latest news
  • Missionary Of Charity Founder Mother Teresa Birth Annivarsary And Life History In Telugu

కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం చేసిన విశ్వమాత.. మదర్ థెరిసా

యుగోస్లేవియాలో పుట్టి.. భారత్‌‌కు ఉపాధ్యాయురాలిగా వచ్చిన ఆగ్నెస్ గోన్సా బొజాక్ష్యూ.. తన సామాజిక సేవల ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపును పొంది ‘అమ్మ’ అయ్యాయి., ప్రధానాంశాలు:.

  • కోల్‌కతా మురికివాడల్లో అభాగ్యులకు సేవలు.
  • పేదల కోసం మిషనరీ ఆఫ్ ఛారిటీ ప్రారంభం.
  • హిందూ ఆలయంలో నిర్మల్ హృదయ్ ఏర్పాటు

మదర్ థెరిసా

సూచించబడిన వార్తలు

HYDRA: 111 ఎకరాలు స్వాధీనం.. 262 నిర్మాణాలు నేలమట్టం, ఇక మరింత దూకుడు

Wikitelugu

మదర్ థెరిసా జీవిత చరిత్ర – Mother Teresa biography in Telugu

మదర్ థెరీసా స్కోప్జే- Skopje (ప్రస్తుతం మేసిడోనియా) అనే దేశంలో జన్మించి 18 సంవత్సరాలు వచ్చిన తరవాత ఐర్లాండ్ కి వెళ్లారు అక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చారు.

మదర్ థెరీసా ముఖ్యంగా తమ జీవిత కాలంలో చేసిన సేవలు మంచి పేరును తెచ్చాయి మరియు వివిధ అవార్డ్స్ కూడా అందుకున్నారు.

రోగాలతో భాదపడుతున్న వారికి సహాయం చేయటం, ఆకలి తో ఉన్నవారికి ఆకలి తీర్చటం, వైద్య సదుపాయాలు కలిగించటం మరియు అనాధ పిల్లలకు విద్యను అందించటం లాంటి పలు సేవ కార్యక్రమాలు చేశారు. 

థెరీసా తమ జీవితాన్ని ఇతరుల కోసం అంకితం చేశారు. నిస్సహాయులకు, నిరాశ్రయులకు, పేదవారికి అండగా నిలిచారు.     

Table of Contents

బాల్యం :  

 మదర్ థెరీసా 26 ఆగస్ట్ 1910 వ సంవత్సరంలో అట్టోమన్ సామ్రాజ్యం లోని స్కోప్జే నగరం లో జన్మించారు. ప్రస్తుతం ఈ నగరం మాసిడోనియన్ అనే దేశంలో ఉంది.

మదర్ థెరీసా Nikola Bojaxhiu మరియు  Dranafile Bojaxhiu అనే దంపతులకు జన్మించారు. థెరీసా 8 సంత్సరాలప్పుడు తమ తండ్రిని కోల్పోయారు. థెరీసా యొక్క తండ్రి అల్బేనియా కి చెందినవారు. 

ఆ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం కూడా జరురుగుతుంది, థెరీసా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అంతంత  మాత్రమే.

కానీ థెరీసా యొక్క తల్లి  బట్టలు కుట్టి  పిల్లల యొక్క బాధ్యతలను స్వీకరిస్తుంది మరియు వారిని పెంచి పెద్దగా చేస్తుంది.  

మదర్ థెరీసా పుట్టిన రెండవ రోజే బాప్టిజం తీసుకున్నారు.  చిన్నతనం నుంచే థెరీసా కు మిషనరీస్ చేస్తున్న మంచి పనులను చూసి చాలా ప్రభావితులయ్యారు. ఆ చిన్న తనంలోనే తన జీవితాన్ని దేవుడికి అంకితం చేయాలనుకున్నారు.  

థెరీసా కు 18 సంవత్సరాలు వచ్చిన తరవాత ఇంగ్లీష్ భాషను నేర్చుకోవటానికి ఐర్లాండ్ వెళ్లారు, అక్కడి నుంచి భారతదేశానికి వచ్చారు. 

1929 సంవత్సరంలో థెరీసా ఇండియా లోని వెస్ట్ బెంగాల్ లోని డార్జీలింగ్ కి చేరుకున్నారు. ఇక్కడ బెంగాల్ భాషను నేర్చుకొని ఇక్కడే స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఇక్కడే తమ పేరును థెరీసా  (Teresa) గా పెట్టుకున్నారు.  

1943 లో వచ్చిన బెంగాల్ కరువు వల్ల మరియు 1946 లో జరిగిన అల్లర్ల వల్ల చాలా మంది పేదరికం బారిన పడ్డారు.   అదే సమయంలో జరుగుతున్న రెండవ ప్రపంచ యుద్ధం వల్ల కూడా చాలా మంది పేదలుగా మారారు. 

ఇదంతా చూస్తున్న థెరీసా ఎంతో కదిలిపోయారు, తాను చదివిస్తున్న స్కూల్ ను వదిలి పేదవారికి మరియు అవసరంలో ఉన్న వారికి సహాయపడాలి అని నిర్ణయించుకున్నారు. 

ఈ మంచి ఉద్దేశంతో మిషనరీస్ అఫ్ చారిటీ అనే సంస్థ ను ప్రారంభించారు.    

మదర్ థెరీసా సేవలు : 

1950 వ సంవత్సరంలో థెరీసా మిషనరీస్ అఫ్ చారిటీ స్థాపించటానికి ముఖ్య కారణం తమ మాటలలో ఇలా వివరించారు ” ఆకలితో బాధపడేవారు, బట్టలు లేని వారు, ఇల్లు లేని వారు, వికలాంగులకు, కళ్ళు లేని వారికి, కుష్టు రోగంతో బాధపడేవారికి, తమను వద్దనుకున్న వారికి, ప్రేమించబడని వారికి, సమాజం పట్టుంచుకొని వారికి, సమాజానికి భారంగా మారిన వారికి” మిషనరీస్ అఫ్ చారిటీ (Missionaries of charity) అండగా మరియు ఎల్లపుడు సహాయం చేస్తుందని తెలిపారు.

ఈ చారిటీలో లో పనిచేసే వారు నీలి రంగు బార్డర్ తో ఉన్న తెల్ల చీరను కట్టుకునేవారు. ఈ చీర ఒక సాంప్రదాయ దుస్తువు గా మరియు మిషనరీస్ అఫ్ చారిటీ కి ఒక గుర్తింపుగా మారింది.  

1952 వ సంవత్సరంలో కలకత్తా అధికారుల సహాయం తో మొట్ట మొదటి ధర్మశాల ను ప్రారంభించారు. థెరీసా ఒక పాడుబడ్డ గుడి అయిన కాళీఘాట్ ను పేదవారికి మరియు అవసరంలో ఉన్న వారి కోసం కాళీఘాట్, నిర్మల హ్రిదయా నిలయం అని పేరు పెట్టారు.

ఈ  గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఏ మతం వారు వచ్చిన తమ తమ మతాలను అనుసరించే అవకాశాన్ని ఇవ్వటం జరిగేది. ముస్లిం లు ఖురాన్ చదవటానికి, హిందువులకు గంగా నది యొక్క నీరును మరియు క్రిస్టియన్స్ కి ఎక్స్ట్రీమ్ అంక్షన్ ఇచ్చేవారు.     

థెరీసా ఇలాంటి చావును ఒక అందమైన మరణంగా చెప్పేవారు,  ఇన్నిరోజులు ఎవరు పట్టించుకోని వారికి ధర్మశాల వీరిని ప్రేమించి ఆడుకుంది అనే చెప్పేవారు.

థెరీసా పెళ్లి చేసుకోక పోయిన చిన్న పిల్లలకి మరియు అవసరంలో ఉన్న వారికి, రోగాలతో భాదపడుతున్న వారికి  ఒక అమ్మ లాగా నిలిచారు.   

 మదర్ థెరిసా చేసే మంచి పనులను చూసి చాలా మంది డొనేషన్లను ఇవ్వటం మొదలుపెట్టారు.  1960 సంవత్సరం లో థెరిసా ఇండియా మొత్తంలో ధర్మ శాలలను విస్తరించారు. ఇండియా లోనే కాకుండా ప్రపంచం లోని పలు దేశాలలో థెరిసా సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు.   

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్రదర్స్ :

ముందు కొంత మంది సిస్టర్స్ తో కలిసి ప్రారంభించిన మిషనరీ అఫ్ చారిటీ 1963 వ సంవత్సరంలో మిషనరీస్ అఫ్ చారిటీ  బ్రథర్స్ అని ఇంకొక బ్రాంచ్ తో మొదలుపెట్టారు.

మదర్ థెరిసా కు వచ్చిన చిన్న ఆలోచన మరియు సేవ చేయాలనే ఒక గుణం ఎంతో మందిని ప్రేరేపించింది. 2007 వ  0…సంవత్సరం వచ్చే నాటికి 450 బ్రదర్స్ తో మరియు 5000 సిస్టర్ల తో 120 దేశాలలో విస్తరించింది.  

అవార్డులు : 

మదర్ థెరిసా కు ఇండియా లో చూపిన విధంగా అవార్డు లు ఇచ్చారు. 

సంవత్సరం అవార్డులు 
1962పద్మశ్రీ 
1969జవహర్ లాల్ నెహ్రు అవార్డు 
1979నోబెల్ పీస్ ప్రైజ్ 
1980భారత్ రత్న 

ఇండియా లో కాకుండా ప్రపంచంలోని పలు దేశాలలో కూడా థెరిసా చేసిన మంచి పనులను గుర్తించి అవార్డులను ఇవ్వటం జరిగింది.  

 మరణం : 

థెరిసా గారికి 1983 లో మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చింది, 1989 లో రెండవ సారి హార్ట్ ఎటాక్ వచ్చింది. 1990 నుంచి థెరిసా ఎక్కువగా అనారోగ్యంగానే ఉండేవారు.   

13 మార్చి 1997 లో థెరిసా మిషనరీస్ అఫ్ చారిటీ హెడ్ గా రాజీనామా చేశారు.  

మదర్ థెరిసా పై ఆరోపణలు :

మదర్ థెరిసా చేసిన పనులకు చాలా మంది వ్యతిరేకత కూడా చూపించారు., కలకత్తా లో పుట్టి పెరిగిన అరూప్ ఛటర్జీ ” నేను ఎప్పుడు కలకత్తా స్లమ్స్ లో సిస్టర్స్ ని చూడలేదు” అని ఆరోపించారు.     

కొన్ని హిందుత్వ వర్గాలు కూడా థెరిసా కలకత్తా ను తప్పుగా చూపించారని, అక్కడ అంత మంది పేదలు లేరని ఆరోపించారు. మరి కొన్ని వర్గాలు థెరిసా చారిటీ పేరుతో మత మార్పిడిలు చేశారని కూడా ఆరోపించారు.     

Source: Mother Teresa – Wikipedia

1 thought on “మదర్ థెరిసా జీవిత చరిత్ర – Mother Teresa biography in Telugu”

It so use to my study’s

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

మన కవితలు™

  • Submit Your Quotes
  • REQUEST HERE
  • TERMS & CONDITIONS

అమ్మ కవితలు తెలుగు | Mothers day telugu Kavithalu

Mothers day telugu Kavithalu, Mothers day telugu Kavithalu images hd, Mothers day telugu Kavithalu potos, Mothers day telugu Kavithalu in telugu , Mothers day Telugu kavithalu in English , Telugu Mothers day kavithalu , Telugu mothers day kavithalu in English, Mothers day kavithalu Telugu, Mothers day kavithalu telugu in English

Mothers day telugu Kavithalu in telugu

Mothers day telugu Kavithalu

Mothers day Telugu kavithalu in English

Telugu mothers day kavithalu.

Telugu Mothers day kavithalu

 Telugu mothers day kavithalu in English

Mothers day kavithalu telugu.

Mothers day kavithalu Telugu

Mothers day kavithalu telugu in English

Twitter

AUTHOR: Manakavitalu Team

author-avatar

Popular$type=one

' border=

మా గురించి:

  • Publish Kavithalu Online
  • App Privacy Policy

Footer Social$type=social_icons

గమనిక:.

  • ఆధ్యాత్మికత
  • ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్
  • హోం అండ్ గార్డెన్
  • జ్యోతిష్యశాస్త్రం

telugu essay on mother

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

telugu essay on mother

మదర్ థెరిసా గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు

అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో భారతదేశానికే కీర్తి తెచ్చిన స్త్రీ మదర్ థెరిసా. ఈమెకు 1979వ సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. మానవాళికి దారిద్య్రం నుంచి, బాధల నుంచి విముక్తి కల్పించటానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ బహుమతి అందజేశారు.అంతటి మహనీయత గల వ్యక్తి గురించి తెలుసుకోవడానికే ఈ వ్యాసం...

1. మదర్ థెరిసా పుట్టుక:

1. మదర్ థెరిసా పుట్టుక:

మదర్ థెరిసా ఆల్బేనియా దేశంలోని ‘స్కోయె' పట్టణంలో 1910వ సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీన జన్మించారు. ఆగస్టు 27వ తేదీన ఆమెను రోమన్ క్యాథలిక్ చర్చిలో బాప్టైజ్ చేసి, యాగ్నిస్ గోన్‌జా బొయాహు అని పేరు పెట్టారు. ఆల్బేనియన్ భాషలో గొన్‌జా అంటే గులాబీ మొగ్గ అని అర్థం. ఆమె తండ్రి నైకోల్ డ్రానాషిల్ బొయాహు. ఆయనకు నలుగురు సంతానం. వారిలో యాగ్నిస్ కడపటిది.

2. మదర్ థెరిసా స్థాపించిన సంస్థలు:

2. మదర్ థెరిసా స్థాపించిన సంస్థలు:

మదర్ తెరెసా 2012 లో 4,500 పైగా సోదరీమణులు ఉండి,133 దేశాలలో క్రియాశీలంగా ఉన్న ఛారిటీ, ఒక రోమన్ కాథలిక్ మత సమాజం, మిషనరీస్ స్థాపించారు. వారు HIV / ఎయిడ్స్, కుష్టు మరియు క్షయతో బాధపడుతున్న ప్రజలకు ధర్మశాలలు మరియు గృహాలు; సూప్ వంటశాలలు; చికిత్సాలయాలు మరియు మొబైల్ క్లినిక్లు; బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలు; అనాథాశ్రమాలు మరియు పాఠశాలలు నడిపిస్తున్నారు. దీనిలోని సభ్యులు, పవిత్రత, పేదరికం మరియు విధేయతల ప్రతిజ్ఞ తీసుకున్నట్లు, అలాగే నాలుగో ప్రతిజ్ఞకు కూడా కట్టుబడి ఉండాలి "నిరుపేదకు మనఃస్పూర్తిగా ఉచిత సేవ".

3. మదర్ తెరిసా నోబుల్ బహుమతి ఎప్పుడు అందుకున్నారు

3. మదర్ తెరిసా నోబుల్ బహుమతి ఎప్పుడు అందుకున్నారు

మదర్ తెరెసా 1979 నోబెల్ శాంతి బహుమతితో సహా అనేక గౌరవాలను అందుకున్నారు. 2003 లో, ఆమెకు " బ్లెస్డ్ తెరెసా ఆఫ్ కలకత్తా" గా బిరుదు ఇచ్చారు. రెండవ అద్భుతం ఏమిటంటే ఆమె కాథలిక్ చర్చి ద్వారా ఒక సన్యాసి వలె గుర్తింపు వచ్చే ముందు ఆమె నిర్వర్తించిన మధ్యవర్తిత్వం ఘనత.

4. జాయన్ గ్రాఫ్ క్లూకాస్ రాసిన జీవితచరిత్ర

4. జాయన్ గ్రాఫ్ క్లూకాస్ రాసిన జీవితచరిత్ర

జాయన్ గ్రాఫ్ క్లూకాస్ రాసిన జీవితచరిత్ర ప్రకారం, ఆమె చిరు ప్రాయంలో, ఆగ్నెస్ మిషనరీలలో గడుపుతున్న జీవితాలపట్ల మరియు బెంగాల్ లో వారి సేవ యొక్క కథలపట్ల ఆకర్షితురాలయ్యింది మరియు 12 సంవత్సరాల వయస్సు వొచ్చిన తరువాత ఆమె తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నది.

5. ఆమె చివరి ప్రయాణం :

5. ఆమె చివరి ప్రయాణం :

ఆమె చివరి ప్రయాణం 15 ఆగష్టు 1928 న తరచుగా సందర్శించే లేత్నిసు విగ్రహం వద్ద ప్రార్ధిస్తూ జరిగింది. ఇది కలకత్తాలో 13 మంది సభ్యులతో చిన్న సమాజం మొదలై; 1997 నాటికి అది 4,000 సోదరీమణులతో ప్రపంచవ్యాప్తంగా అనాధ శరణాలయాలు, ఎయిడ్స్ ధర్మశాలలు మరియు స్వచ్ఛంద కేంద్రాలు ఏర్పడ్డాయి.

6. మిషనరీస్ అఫ్ ఛారిటీ

6. మిషనరీస్ అఫ్ ఛారిటీ

వీటిద్వారా పేద మరియు నిరాశ్రయులకు, వరద బాధితులకు, అంటువ్యాధులు సోకినవారికి మరియు కరువు బాధితులు, శరణార్థులు, అంధ, వికలాంగ, వృద్ధులకు, మద్యపాన వ్యసనానికి బానిస అయినవారి పట్ల ఆదరణ మరియు సంరక్షణ పెరిగింది.మిషనరీస్ అఫ్ ఛారిటీ అధిక సంఖ్యలో తప్పిపోయిన పిల్లలను చేరదీసి, మదర్ తెరెసా వారికి ఆశ్రయాన్ని కల్పించారు. 1955 లో ఆమె అనాథలు మరియు నిరాశ్రయులైన యువకుల కోసం ఆశ్రయం కల్పిస్తూ నిర్మల శిశు భవన్, పరిశుద్ధ హృదయ చిల్డ్రన్స్ హోమ్ ప్రారంభించింది.

7. మదర్ థెరిసా పుట్టుపూర్వోత్తరాలు

7. మదర్ థెరిసా పుట్టుపూర్వోత్తరాలు

మదర్ తెరెసా "వంశపరంగా నేను అల్బేనియన్ ను. పౌరసత్వం ద్వారా, ఒక భారతీయురాలిని. విశ్వాసం ద్వారా నేను ఒక కాథలిక్ సన్యాసిని. నా పిలుపు ద్వారా నేను ప్రపంచానికి చెందినదాన్ని. నా మనస్సుకు సంబంధించి, నేను పూర్తిగా యేసు మనస్సుకు చెందినదానిని. "

8. సేవాదృక్పతం

8. సేవాదృక్పతం

1982 లో సీజ్ ఎత్తులో, మదర్ తెరెసా ఇజ్రాయిల్ సైన్యం మరియు పాలస్తీనా గెరిల్లాలకు మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ మధ్యవర్తిత్వం వలన ఒక వైద్యశాలలో చిక్కుకుపోయిన 37 మంది పిల్లలను కాపాడారు. రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి ఆమె యుద్ధ ప్రదేశంలో నాశనం చేయబడిన వైద్యశాల లో ఉన్న యువ రోగులను సందర్శించారు.

9. ఆమె తన సొంత మిషన్ నుండి రాజీనామాకు ప్రయత్నించారు

9. ఆమె తన సొంత మిషన్ నుండి రాజీనామాకు ప్రయత్నించారు

మదర్ తెరెసా, ఆమె ఆరోగ్యము క్షీణించడం ప్రారంభమైన తరువాత, ఆమె స్థాపింఛిన మిషన్ యొక్క విధుల సమగ్రత కోసం, ఆమె ఇతరులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించటం కోసం వైదొలగాలని అనుకున్నారు. ఆమె ఆరోగ్యపరిస్థితి తీవ్రతను గ్రహింఛి, ఆమె మిషన్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు, కానీ ఇప్పటికీ ప్రేమతో బోర్డులో ఉండడానికి ఎన్నుకోబడుతూనే ఉన్నది.

10. విచారకర మరణము

10. విచారకర మరణము

1983 లో, అప్పుడు ఉన్న పోప్ ను సందర్శించిన సమయంలో, ఆమె గుండె పోటుకు గురయ్యారు. ఆరు సంవత్సరాల తరువాత మరొకసారి గుండెపోటుకు గురయ్యారు, ఆమెకు పేస్ మేకర్ను అమర్చారు. మదర్ తెరెసా 1997 మార్చి వరకు ఆమె బోర్డు మీద ఉన్నారు, కాని ఆమెకు వొచ్చిన గుండెపోటు తట్టుకోలేకపోయింది, అందువలన ఆమెకు నమ్మకమైన వారి చేతుల్లో బాధ్యతలు ఉంచి, సెప్టెంబర్ లో ఆమె చివరి శ్వాస విడిచారు .

11. విమర్శ

1979 నోబెల్ శాంతి బహుమతి అవార్డు తీసుకున్న తర్వాత, గర్భస్రావం మరియు గర్భనిరోధకత వంటివాటిని చర్చి ఖండించటం పట్ల మదర్ తెరెసా కట్టుబడి ఉండటం, పాశ్చాత్య మీడియాలో ఆమెపట్ల కొంత ప్రతికూల దృష్టి ఏర్పడింది. తెరెసా, గర్భస్రావం మరియు గర్భనిరోధకత వంటి విషయాల మీద చర్చి నైతికపరమైన బోధనలను ప్రోత్సహించడానికి ఆమెయొక్క పేరు, కీర్తిని ఉపయోగించుకున్నారనే విమర్శలు ఎదుర్కున్నారు .

12.ఆమె మద్దతు

12.ఆమె మద్దతు

ఆమె మద్దతు, గుర్తింపు, మరియు విరాళాలతో ముఖ్యంగా నాస్తికుల నుండి విమర్శలను అందుకున్నారు. ఇది ప్రజల అవివేకముగ పరిగణించవచ్చు. కొదరు బెంగాలీ విమర్శకులు మదర్ తెరెసా కలకత్తాను దోపిడీ చేస్తున్నట్లు లేదా అంతర్జాతీయ కీర్తి గెలుచుకున్న కలకత్తాను దిగజర్చుతున్నట్లుగా ఆరోపించారు.

13.ఆరోపణలు

ఆరోపణలు ఆమెకు విరాళాలు ఇచ్చిన ప్రసిద్ధ మూలాల నుండి చేయబడ్డాయి. ఒక సంచలనాత్మక కేసులో ఆమెకు తెలుసే చేసిందని లేదా డబ్బు దోచుకున్నది అని చెప్పబడింది; మరియు ఆమె 1981 లో హైటిలో సందర్శించిన నిరంకుశ మరియు అవినీతిపరులైన దువలియెర్ కుటుంబం నుండి డబ్బు అంగీకరించటమే ఈ ఆరోపణలు వాస్తవమని చెప్పటానికి దారి తీశాయి.

More INSYNC News

సూపర్ బ్లడ్ మూన్: అరుదైన బ్లడ్ మూన్ ఆకాశంలో ఏ రోజు కనిపిస్తుంది, దీన్ని మళ్లీ చూడాలంటే 24 ఏళ్లు ఆగాల్సిందే..

Interesting Facts About Mother Teresa

Alert : మంకీపాక్స్ మెదడువాపు వ్యాధికి దారితీస్తుంది, లక్షణాలు, నివారణ

Alert : మంకీపాక్స్ మెదడువాపు వ్యాధికి దారితీస్తుంది, లక్షణాలు, నివారణ

చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి ఈ మూడు విషయాలతో ఎప్పటికీ సంతృప్తి చెందరు

చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి ఈ మూడు విషయాలతో ఎప్పటికీ సంతృప్తి చెందరు

Cancer: పొడవాటి వ్యక్తులకు ఈ 8 క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ: పరిశోధనలో షాకింగ్ విషయాలు!

Cancer: పొడవాటి వ్యక్తులకు ఈ 8 క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ: పరిశోధనలో షాకింగ్ విషయాలు!

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

scorecardsearch

Amma Kavithalu – అమ్మ కవితలు

All poems on mother in telugu.

  • ఋణమా? భాద్యతా? – కవిత May 12, 2019 12:48 pm
  • Amma… Kuturu – Telugu Kavitha July 5, 2018 4:35 pm
  • Amma Prema – Poetry June 9, 2017 2:01 pm
  • Gelipinche Amma – Poetry June 9, 2017 1:56 pm
  • Amma Minna – Kavita May 24, 2017 4:39 pm
  • Amma – Kavita May 16, 2017 5:18 pm
  • Talli Neeku Padabhivandanam – Kavita May 14, 2017 3:02 pm
  • Jeevana Sangharshanalo – Kavita May 14, 2017 2:56 pm
  • Amma Pata – Kavita May 9, 2017 3:12 pm
  • Amma – Kavita April 17, 2017 9:36 pm
  • Amma – Kavita March 8, 2017 11:14 am
  • NavaMaasalu – Kavita September 11, 2016 12:39 pm
  • Amma – Kavita June 29, 2016 12:41 pm
  • Neeve Naa Daivamammaa!! – Kavita May 12, 2016 12:49 pm
  • Amma – Kavita March 28, 2016 12:53 pm
  • Nenu Maa Amma! – Telugu Kavita August 12, 2015 9:18 am
  • Ammaa! – Telugu Kavitha July 11, 2015 7:06 am
  • Amma… Unaara Ninnu Minchinoru? – Kavita June 22, 2015 6:47 am
  • Maa Amma – Telugu Kavita March 30, 2015 9:31 am
  • Amma Prema – Telugu Kavita March 30, 2015 8:03 am
  • Kanipinche Devata – Telugu Kavita March 30, 2015 7:02 am
  • Amma – Telugu Kavita March 30, 2015 6:49 am
  • Amma – Telugu Kavita November 3, 2013 8:53 am
  • Amma – Telugu Kavita August 14, 2013 9:32 am
  • Amma – Telugu Kavita January 31, 2013 11:20 am

Telugu Kavithalu

The Hindu Logo

  • Entertainment
  • Life & Style

telugu essay on mother

To enjoy additional benefits

CONNECT WITH US

Whatsapp

Preserving Telugu language in the modern era Premium

On the occasion of mother tongue day, scholars allay fears of the telugu language diminishing; from promoting regional languages in educational curricula to creating spaces for telugu content in the digital realm, youngsters contribute to the preservation of the language.

Updated - February 24, 2024 11:37 am IST

Published - February 20, 2024 04:43 pm IST

S B Vijaya Mary

Spoken by 15 crore people, Telugu language enjoys a rich vibrancy | Photo Credit: Nagara Gopal

Evaru puttinchakunda maatalela pudathayi (If nobody creates, how will words be produced?), Ghatotkacha’s dialogue in the classic Telugu film Mayabazar is not just a profound observation but also reflects the dynamic nature of language and its evolution. Dialogue writer Pingali Nagendra encapsulated the idea that words and language are not static entities but evolve through usage and cultural context.

The background

On the occasion of International Mother Tongue Day on February 21, it is imperative to celebrate the richness and adaptability of languages like Telugu. In a conversation with Telugu scholars, the fluidity of the Telugu language becomes apparent, showcasing its resilience and ability to evolve alongside societal changes.

Promoters, not defaulters

Debating the general grouse against the new-gen’s inability to speak fluently in their mother tongue, Mamidi Harikrishna, director of the Department of Language and Culture, Government of Telangana, says, “There is no need to worry on that account. Youngsters are keeping the language alive; the inclusion of contemporary jargon and references from platforms such as Urban Dictionary reflect this ongoing evolution. “The virtual digital production, especially on social media platforms, has facilitated the creation and dissemination of vast amounts of content across various languages and cultures, including Telugu. Groups dedicated to poetry, cinema, songs, culture, and festivals in Telugu reflect the vibrant online community engaging with and contributing to Telugu content. Not all are Telugu-speaking people; some use transliteration facilities to put up their content in Telugu. The new generation and millennials  are preserving their mother tongue.”

Accept, not judge

Understandably, proficiency in one’s mother tongue often begins at home, as children are exposed to it from a very young age. However, within language classes in school, most students can answer questions that require a rote method of learning but struggle to write an essay or a composition because of their limited Telugu vocabulary, says Satyanarayana, Head of the Department of Telugu in a school in Begumpet. “Even though students understand the language, they do not get enough opportunities to practise speaking it in everyday situations. Without regular exposure, it can be challenging to retain and improve language skills.”

Satyanarayana, however, assures that this is in no way an indication of the Telugu language diminishing and getting diluted. “We should not blame the youngsters for mispronouncing certain Telugu words; a few words in the Telugu language have become obsolete, and we cannot expect them to speak in Grandhikam (classical). We adopt various teaching strategies that cater to different learning styles and abilities in our classrooms and do not hesitate to give English meaning to Telugu words for better understanding. The Telugu language has no modern dictionary, and I feel that’s the need of the hour, along with every student owning a Pedda Balasiksha .”

Delectable dialects

Rangaraj Sreedevi, a Telugu teacher at Hyderabad Public School, observes that while younger children are more inclined to speak in Telugu, high school students feel inhibited from using their mother tongue. She attributes it to their extensive network of non-Telugu-speaking friends, where English becomes the default language of communication. However, she notes a small but notable number of students who exhibit remarkable proficiency in Telugu, boasting a rich vocabulary and excellent reading and writing skills, mostly due to the efforts put in by the parents. Sreedevi actively engages with the students during her free time, fostering conversations in Telugu on diverse topics. Additionally, she highlights the heartwarming phenomenon of students absorbing various dialects by listening to one another. “It is heartening to see a mix of Andhra, Telangana and Rayalaseema slang in their conversation, irrespective of the region they belong to.”

Language is dynamic

While traditional education systems have emphasised learning languages in schools, the Internet has democratised language learning, feels Harikrishna. “Online resources, language learning apps, and virtual communities offer accessible and interactive ways to improve language skills outside formal education settings. “Millennials, like individuals from other generations, engage in various online and offline language activities. While they may excel in listening and speaking due to exposure within the family or through social interactions, proficiency in reading and writing may vary, based on individual experiences and educational backgrounds.”

Highlighting the dynamic nature of the Telugu language, Harikrishna speaks of the significant evolution and development of literature and literacy in the Deccan region over the centuries. “In the 11th century, the literary landscape differed vastly from today’s. With Telugu being the predominant language and Sanskrit serving as another important language for scholarly pursuits, the number of books was limited due to low literacy rates and limited means of publication. However, as literacy rates improved and society progressed — with the advent of printing technology and the spread of education — the production and consumption of literature increased dramatically. For example, at Ravindra Bharati alone, we release approximately 900 books yearly, demonstrating a flourishing literary culture in contemporary times.”

Satyanarayana feels that languages should be popularised and integrated into mainstream culture, and users should be the partners promoting and preserving the language. “Learning one’s mother tongue should be seen as a passionate pursuit rather than a chore. China’s success proves that a nation can thrive without relying on English. Bhashabhivrudhi (language development) leads to Deshabhivrudhi (nation’s development).”

Says Harikrishna, “Supporting and encouraging Telugu, spoken by 15 crore people worldwide — including Telangana with four crore and Andhra Pradesh with nine crore — is crucial, to preserve its cultural heritage and ensure its continued growth.”

Related Topics

Telangana / Hyderabad / Telugu / language / culture (general)

Top News Today

  • Access 10 free stories every month
  • Save stories to read later
  • Access to comment on every story
  • Sign-up/manage your newsletter subscriptions with a single click
  • Get notified by email for early access to discounts & offers on our products

Terms & conditions   |   Institutional Subscriber

Comments have to be in English, and in full sentences. They cannot be abusive or personal. Please abide by our community guidelines for posting your comments.

We have migrated to a new commenting platform. If you are already a registered user of The Hindu and logged in, you may continue to engage with our articles. If you do not have an account please register and login to post comments. Users can access their older comments by logging into their accounts on Vuukle.

IMAGES

  1. Essay Writing about Mother Language Day in Telugu

    telugu essay on mother

  2. Essay Writing About Mother in Telugu| Speech About Mother in Telugu /@TheTeluguFightlove

    telugu essay on mother

  3. my mother essay in telugu

    telugu essay on mother

  4. Mother's day speech in Telugu

    telugu essay on mother

  5. 10 Lines about My Mother in telugu || Essay on My Mother in Telugu 2023 || Amma gurinchi vyasam ||

    telugu essay on mother

  6. 10 Lines on Mother in Telugu

    telugu essay on mother

VIDEO

  1. 10 Lines on My Father In Telugu / Essay on My Father In Telugu 2023 / Essay On Nanna/

  2. 10 Lines On Bonalu Festival In Telugu // Essay About Bonalu // బోనాలు పండుగ గురించి రాయండి //

  3. Mother Teresa biography in Telugu

  4. I Am Mother Explained in Telugu

  5. Essay About Father In Telugu / Essay On Nanna in Telugu / 10 lines about My Father In Telugu /

  6. అమ్మ 💔 part- 1 to 10 #emotional #shorts #truestory #sad #amma #motherslove #motivation #inspiration

COMMENTS

  1. అమ్మ

    వీరిలో స్త్రీని తల్లి, జనని లేదా అమ్మ (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. .

  2. అమ్మా... నీ హక్కులు తెలుసా?

    అమ్మా... నీ హక్కులు తెలుసా? ఈ సృష్టిచక్రాన్ని గిర గిర తిప్పే ...

  3. Mothers Day 2019,Mother's Day:'అమ్మ'గురించి ఎంత చెప్పినా ఇంకా

    Mother Is The Most Important And Influential Women In Your Life; ... Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ...

  4. అమ్మ ప్రేమ దక్కినవాడే కోటీశ్వరుడు

    Mother's Day Special: Importance Of Mother In Our Life ... Telugu Videos Telugu Cinema Videos Sports Videos AP News Videos Telangana News Videos. Category. Andhra Pradesh News Telangana News Latest News Telugu Cinema News Business News TV News Sports News Astrology Lifestyle Education Visual Stories for Web. Languages Sites.

  5. మదర్ థెరీసా

    మదర్ థెరీసా అండ్ ది జాయ్ అఫ్ గివింగ్ , ఆర్టికల్ ఇన్ ది హిందూ డేటెడ్ 2008 ఆగష్టు 26 " Mother Teresa and the joy of giving" Archived 2008-08-28 at the Wayback Machine; క్లూకాస్, జాయన్.

  6. Mother Teresa,కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం చేసిన విశ్వమాత

    Missionary Of Charity Founder Mother Teresa Birth Annivarsary And Life History In Telugu; కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం చేసిన విశ్వమాత.. మదర్ థెరిసా. Samayam Telugu 26 Aug 2021, 7:49 am. Follow.

  7. మదర్ థెరిసా జీవిత చరిత్ర

    మదర్ థెరిసా జీవిత చరిత్ర - Mother Teresa biography in Telugu. November 2, 2021 by admin. మదర్ థెరీసా స్కోప్జే- Skopje (ప్రస్తుతం మేసిడోనియా) అనే దేశంలో జన్మించి 18 సంవత్సరాలు ...

  8. Essay on Mother Teresa in Telugu

    This video provides you with an essay on Mother Teresa in Telugu. This video is created especially for Telugu people.The content in the video can be easily ...

  9. అమ్మ కవితలు తెలుగు

    Mothers day telugu Kavithalu in telugu. కనిపించే రెండక్షరాల పదం, కానీ ఆమె జీవితపథం, ఆకాశాన వర్షించే మేఘం, ఎండమావిలో తీరే దాహం, చీకటిని పారద్రోలే దీపం ...

  10. మదర్ థెరిసా గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు

    Mother Teresa was the recipient of numerous honours including the 1979 Nobel Peace Prize. In 2003, she was as Blessed Teresa of Calcutta. A second miracle credited to her intercession is required before she can be recognised as a saint by the Catholic Church.

  11. 10 lines about my mother in telugu / essay on mother in telugu 2022/

    10 lines about my mother in telugu / essay on mother in telugu 2022/ @NKV Education 10 lines on mother in telugu, few lines on mother in telugu, few sentence...

  12. అమ్మ గురించి వ్యాసం |Essay on my mom in telugu 2022 |essay on my mother

    అమ్మ గురించి వ్యాసం |Essay on my mom in telugu 2022 |essay on my mother in teluguMother Teresa matter in Telugu, best essay writing in English, Amma essay, A...

  13. అమ్మ కవితలు

    Amma Kavithalu: Amma Gurinchi Entha Cheppukunna takkuve. Anta Goppadi Amma ante. Amma meeda Prema Teliyajestu Rasina Amma Kavithalu Telugulo. Mother Poems in Telugu.

  14. Preserving Telugu language in the modern era

    On International Mother Tongue Day (February 21), celebrate Telugu language's evolution and resilience, emphasising the importance of preserving mother tongues for cultural heritage and development.

  15. Essay on Mother for Students

    500 Words Essay on Mother for School Students. First of all, Mother is a word which fills everyone with emotions. A Mother is certainly the most important human being in everyone's life. Mother's Love for her child certainly cannot be compared with anything. Her level of forgiveness is unmatchable. A Mother is capable of forgiving any ...

  16. Essay Writing about Mother Language Day in Telugu

    This video provides you a speech or essay writing about Mother Language Day in Telugu. This video is created especially for Telugu people.The content in the...

  17. మాతృభాష

    మాతృభాష (ఆంగ్లం : Mother Tongue లేదా first language *or primary language* ) ఇంకనూ, ...

  18. my mother essay in telugu

    my mother essay in telugu | essay on mother in telugu | అమ్మ గురించి వ్యాసం | mom telugu essay#my_mother_essay_in_telugu #essay_on_mother_in_telugu #అమ్మ ...

  19. Essay on Mother in telugu 2024

    10 lines on mother in telugu, few lines on mother in telugu, few sentences about mother in telugu, essay on mother in telugu, paragraph on mother in telugu, Amma ...

  20. తెలుగు

    అనగా తెలుగు - హిందీ, సంస్కృతం, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో-యురోపియన్ నుడుల గుంపుకు చెందకుండా, తమిళము, కన్నడం, మలయాళం, తోడ ...

  21. 10 Lines on Mother in Telugu

    This video provides you 10 Lines on Mother in Telugu. This video is created especially for Telugu people.The content in the video can be easily understood a...

  22. 10 lines on mother in telugu#essay on mother#easy to write for kids#

    few lines on mother#good hand writing in telugu

  23. తండ్రి

    కుమారున్ని ఎత్తుకున్న తండ్రి. కుటుంబములోని సంతానానికి ...