• Union Budget 2024
  • T20 World Cup 2024

logo

  • Telugu News
  • General News

National Flag: జాతీయ జెండా ఆవిష్కరణ వెనుక ఆసక్తికర అంశాలు

దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. వారందరినీ మువ్వెన్నెల జెండా ఒక్కతాటిపైకి తెచ్చింది. అలాంటి జెండా ఆవిష్కరణ వెనక ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మూడు రంగుల ఏర్పాటు నుంచి మధ్యలో అశోకుడి చక్రం ముద్రణ వరకు ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి....

essay on indian flag in telugu

దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. వారందరినీ మువ్వెన్నెల జెండా ఒక్కతాటిపైకి తెచ్చింది. అలాంటి జెండా ఆవిష్కరణ వెనక ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మూడు రంగుల ఏర్పాటు నుంచి మధ్యలో అశోకుడి చక్రం ముద్రణ వరకు ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రతిబింబింపజేసే జెండాకు ప్రాణం పోసింది మన తెలుగువాడే. ఆయనే కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారత ప్రభుత్వం తొలిసారిగా 1947, నవంబర్‌ 21న త్రివర్ణ జెండాతో కూడిన పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 100 ఏళ్ల కిందట రూపుదిద్దుకున్న మువ్వన్నెల జెండా పుట్టుక, ఆవిష్కరణ, పింగళి వెంకయ్య కృషిపై ప్రత్యేక కథనం.

ఇప్పటి జాతీయ పతాకానికి మాతృక పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకమే. స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో కోట్లాది మందిని ఏకతాటిపైకి తెచ్చిన ఈ జెండా 1921లో ప్రాణం పోసుకుంది. అప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ, ఇతర నాయకులు జాతీయ పతాకాలు రూపొందించినా.. అవి సామన్య ప్రజల్లో ఆదరణ పొందలేదు. కానీ, పింగళి రూపొందించిన ఈ పతాకమే జాతీయ ఉద్యమానికి దిక్సూచి అయ్యింది. నేటి భారత జాతికి హృదయ పతాకంగా నిలిచింది.

మనసులో మెదిలింది అప్పుడే..!

ఒక జాతికి, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికి పతాకం అవసరమన్న గొప్ప వాస్తవం తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్యకు 1906లోనే కలిగింది. దీనికి కారణం కోల్‌కతాలో 1906లో జరిగిన 22వ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభ, సభ ప్రారంభానికి ముందు బ్రిటిష్‌ వారి పతాకమైన యూనియన్‌ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి రావడం పింగళి వెంకయ్యను కలత పరిచింది. ఆ క్షణంలోనే మనకంటూ ప్రత్యేకంగా జాతీయ జెండా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఆయన మనస్సులో మెదిలింది. ఆ సభలోనే ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెంకయ్య ప్రతిభను గుర్తించిన పెద్దలు, ఆయన్ని కాంగ్రెస్‌ విషయ నిర్ణయ సమితి సభ్యుడిగా నియమించారు. ఆనాటి నుంచి జాతీయ జెండా ఎలా ఉండాలనే అంశాన్ని తన అభిమాన విషయంగా పెట్టుకొని దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్‌ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పనపై చర్చలు జరిపారు. జాతీయ జెండా ఆవశ్యకత వివరిస్తూ వెంకయ్య 1916లో ‘భారత దేశానికి ఓ జాతీయ పతాకం’ అనే ఓ ఆంగ్ల పుస్తకాన్ని సైతం రచించారు.

మొదట 1916లో లఖ్‌నవూలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో పింగళి వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 1919లో జలంధర్‌కు చెందిన లాలా హన్స్‌ రాజ్‌ పతాకంపై రాట్నం చిహ్నముంటే బాగుంటుందని సూచించగా.. గాంధీజీ అంగీకరించారు. ఆ తర్వాత 1921 మార్చి 31న విజయవాడలో ప్రస్తుతమున్న బాపూ మ్యూజియం, నాడు విక్టోరియా మహాల్‌లో గాంధీజీ అధ్యక్షతన కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలు జరిగాయి. అప్పటికే గాంధీ, పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపకల్పనపై పలుమార్లు చర్చించారు. ఈ సమావేశంలో వెంకయ్యకు జాతీయ పతాక రూపకల్పన బాధ్యతను బాపూజీ అప్పగించారు. ఆయన మూడు గంటల వ్యవధిలోనే జెండా నమూనాను తయారు చేసి గాంధీకి అప్పగించారు. ఎరుపు, ఆకుపచ్చరంగులతో పాటు చరఖా రాట్నం చిహ్నం అందులో ఉంది. అయితే ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో జాతీయ పతాకంలో మార్పులపై గాంధీ సూచనలు చేశారు. ఈ క్రమంలోనే ఎరుపు, ఆకుపచ్చ తెలుపురంగుల మధ్యలో రాట్నం గుర్తుతో జెండాను తయారు చేశారు.

 ఆ ఒక్కటే మారింది..!

1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో కొందరు సభ్యులు పతాకంలోని రంగులపై అభ్యంతరం తెలిపారు. నెహ్రూ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, తారాసింగ్, దత్తాత్రేయ బాలకృష్ణతో కూడిన కమిటీ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న పతాకంపై రాట్నం ఉండేలా వెంకయ్య రూపొందించిన జెండాలో మార్పులు చేసింది. ఈ మార్పులను కాంగ్రెస్‌ జాతీయ మహాసభ ఆమోదించింది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో జాతీయ జెండా గురించి నెహ్రూ ఓ తీర్మానం చేస్తూ.. మునుపటి త్రివర్ణపతాకంలో రాట్నం స్థానంలో అశోకుడి ధర్మ చక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే.. పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి త్రివర్ణ పతాకానికి ఏమీ తేడా లేదు.

చిరస్మరణీయుడు

దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేసే జెండాను రూపొందించిన వెంకయ్య కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రులో 1876 ఆగస్టు 2న హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన వెంకయ్య.. దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీని కలిశారు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దంపాటు నిలిచింది. పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తేవాలన్న కాంక్షను బలంగా మనసులో పెట్టుకున్న ఆయన.. ఆ దిశగా ఎంతో కృషి చేశారు. వృద్ధాప్యంలో ఆయన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. మిలటరీలో పని చేసినందుకు విజయవాడ చిట్టినగర్‌లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో చిన్న గుడిసె వేసుకొని బతికారు. ఏనాడూ ఏ పదవినీ ఆశించని ఆయన.. 1963 జూలై 4న తుదిశ్వాస విడిచారు. ఆయన చేతిలో ప్రాణం పోసుకున్న జెండా మాత్రం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌

  • National flag
  • Pingali Venkaiah

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

తితిదే ఈవో ఆగ్రహం.. అందుబాటులోకి గత పాలకమండలి తీర్మానాలు

తితిదే ఈవో ఆగ్రహం.. అందుబాటులోకి గత పాలకమండలి తీర్మానాలు

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

వెంకయ్యనాయుడి వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ

వెంకయ్యనాయుడి వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ

డీఎస్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ అండగా ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి

డీఎస్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ అండగా ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు

బొటానికల్‌ గార్డెన్‌లో రామోజీరావు సంస్మరణ సభ

బొటానికల్‌ గార్డెన్‌లో రామోజీరావు సంస్మరణ సభ

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ప్రపంచకప్‌ పూనకాలు.. సచివాలయం వద్ద సంబరాలు ఇవీ..

ప్రపంచకప్‌ పూనకాలు.. సచివాలయం వద్ద సంబరాలు ఇవీ..

నేటి రాశి ఫలాలు..  12 రాశుల ఫలితాలు ఇలా... (30/06/24)

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/06/24)

ap-districts

తాజా వార్తలు (Latest News)

ప్రశ్నించే విద్యార్థులు, నిరుద్యోగులపై కేసులా?: హరీశ్‌రావు

ప్రశ్నించే విద్యార్థులు, నిరుద్యోగులపై కేసులా?: హరీశ్‌రావు

దేశ అత్యున్నత అధికారులుగా..చిన్ననాటి స్నేహితులు

దేశ అత్యున్నత అధికారులుగా..చిన్ననాటి స్నేహితులు

తితిదే ఈవో ఆగ్రహం.. అందుబాటులోకి గత పాలకమండలి తీర్మానాలు

పైసా వసూల్‌.. మ్యాచ్‌ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!

‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్‌ హాసన్‌ అందుకే నటించలేదు.. కారణాలివే

‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్‌ హాసన్‌ అందుకే నటించలేదు.. కారణాలివే

16ఏళ్లు ఎదురు చూశాం.. ప్రాణాల కోసం నిమిషాలు ఓపిక పట్టలేమా..పోస్ట్‌ వైరల్‌

16ఏళ్లు ఎదురు చూశాం.. ప్రాణాల కోసం నిమిషాలు ఓపిక పట్టలేమా..పోస్ట్‌ వైరల్‌

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

essay on indian flag in telugu

Privacy and cookie settings

Scroll Page To Top

Logo

  • News18 APP DOWNLOAD

న్యూస్ చానెల్స్ రేటింగ్స్ ప్రారంభించమని BARCకు ఆదేశాలు జారీ చేసిన, కేంద్ర సమాచార మంత్రిత్వ

  • Web Stories
  • అంతర్జాతీయం

మీ నగరాన్ని ఎంచుకోండి

  • భద్రాద్రి కొత్తగూడెం
  • తూర్పు గోదావరి
  • మహబూబ్ నగర్
  • ములుగు జిల్లా
  • నాగర్ కర్నూల్ జిల్లా
  • పెద్దపల్లి జిల్లా
  • రాజన్న సిరిసిల్ల జిల్లా
  • రంగారెడ్డి జిల్లా
  • పశ్చిమ గోదావరి
  • యాదాద్రి భువనగిరి

Independence Day 2021: జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏం చెబుతోంది?

Independence Day 2021: జాతీయ పతాకం గురించి మన  రాజ్యాంగం ఏం చెబుతోంది?

Independence Day Indian National Flag | త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాను తెలిపే పచ్చదనం, ధర్మం నిలిపే అశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం.  జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏమి చెబుతుందో చూద్దాం.

  • Last Updated : August 14, 2021, 11:05 pm IST
  • Follow us on

త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాను తెలిపే పచ్చదనం, ధర్మం నిలిపే అశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం.  జాతీయ పతాకం గురించి మన రాజ్యాంగం ఏమి చెబుతుందో చూద్దాం.జాతీయ గౌరవచిహ్నాల పరిరక్షణ (అవమాన నిరోధక) చట్టం -1971లోని నిబంధనల ప్రకారంజాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను,  స్వాతంత్ర్యయోధులను గౌరవించడం పౌరుల ప్రాధమిక విధి. ఈ దేశం మనది. మనందరిది కాబట్టి, ఆవిధులలో కొన్ని..  జాతీయ జెండా పొడవు వెడల్పు మూడు: రెండు నిష్పత్తిలో ఉండాలి. జెండాకు తొమ్మిది రకాల కొలతలున్నాయి. 1) 6300×4200 మిల్లీమీటర్లు. 2) 3600×2400 మిల్లీమీటర్లు. 3) 2700×1800 మిల్లీమీటర్లు. 4) 1800×1200 మిల్లీమీటర్లు. 5) 1350×900 మిల్లీమీటర్లు. 6) 900×600 మిల్లీమీటర్లు. 7) 450×300 మిల్లీమీటర్లు. 8) 225×150 మిల్లీమీటర్లు. 9) 150×100 మిల్లీమీటర్లు. ఇందులో చాలా పెద్ద సైజు 6300×4200 మిల్లీమీటర్లు. చిన్న సైజు 150×100 మిల్లీమీటర్లు. పతాకంలోని కాషాయపు రంగు పై భాగాన ఉండేటట్లు జెండాను కట్టాలి .

  • పతాక వందనానికి హాజరైన పౌరులందరు ప్రజలందరు జెండాకు ఎదురుగా సావధానులై నిశ్శబ్ధంగా నిలబడి వందనం చేయాలి.
  • జెండా పైకి ఎగురవేసేటప్పుడు వడివడిగా ఎగరవేయాలి. పతాకం ఎగురగానే పౌరులందరూ ముక్తకంఠంతో  జాతీయగీతాన్ని ఆలపించాలి.
  • ఏదో ప్రత్యేక సందర్భాలలో తప్ప సాధారణంగా సూర్యడు ఉదయించినప్పటి నుండి సూర్యుడుఅస్తమించే వరకు జెండా ఎగురుతుండాలి.
  • అలాగే దించేటప్పుడు మెల్లగా నిదానముగా క్రిందకుదించాలి.
  • ఇతర దేశాల జెండాలతో మరియు ఏదైనా జెండాలతో కలిసి మన జాతీయ జెండాను ప్రదర్శించాల్సివస్తే అన్నింటి కంటే కుడిభాగన ఉండాలి.
  • ఊరేగింపుగా వెళ్లుతున్నప్పుడు ముందు భాగానికి కుడివైపుగా జెండా ఉండాలి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన భవనాల మీద అనగా హైకోర్టు, గవర్నర్ సచివాలయం, ముఖ్యమంత్రి, సచివాలయం, కమీషనర్ల కార్యాలయాలు, పోలిస్ కమీషనరేట్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు, జిల్లా పోలిస్ కార్యాలయాలు, జిల్లా ప్రజా పరిషత్తులు,మున్సిపాలిటీలు…మెదలైన ప్రభుత్వ భవనాలపై ప్రతి రోజు జాతీయ పతాకం ఎగురవేయాలి.
  • 2002 జనవరి 26 నుండి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఆ నియమ నిబంధనావళి ప్రకారం ప్రజలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు జాతీయ పతాకాన్ని సంవత్సరం పొడవునా స్వేచ్చగా ఎగురవేయవచ్చు.
  • దేశానికి చెందిన ప్రముఖ నాయకులు, ఉన్నత పదవులలో విధులు నిర్వహించే వ్యక్తులలో ఎవ్వరైనామృతి చెందితే వారి మృతికి గౌరవంగా సంతాపం తెలపడానికి సగానికి దించాలి. అవనతం చేయాలి. అది కూడా ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాల వరకే.

ఇవి కూడా చదవండి: Independence Day: రేపు జరుపుకునేది 74వ స్వాతంత్య్ర దినోత్సవమా? 75వదా? Independence Day: త్రివర్ణ పతాకం గురించి 13 ఆసక్తికర  విషయాలు.. తప్పక తెలుసుకోండి

  • First Published : August 14, 2021, 11:05 pm IST

ఇదెక్కడి బ్యాడ్ లక్.. అలా జట్టులోకి వచ్చాడు.. ఇలా గాయంతో మళ్లీ దూరమయ్యాడు..!

ఇదెక్కడి బ్యాడ్ లక్.. అలా జట్టులోకి వచ్చాడు.. ఇలా గాయంతో మళ్లీ దూరమయ్యాడు..!

తీరొక్క పువ్వులతో బతుకమ్మ.. ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం!

తీరొక్క పువ్వులతో బతుకమ్మ.. ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం!

రేపు బిగ్ బాస్ ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్.. వచ్చిన వారంలోనే..

రేపు బిగ్ బాస్ ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్.. వచ్చిన వారంలోనే..

GSLV రాకెట్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!

GSLV రాకెట్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!

India to Bid for the Olympics :  ఒలింపిక్స్ కి బిడ్ వేయడానికి భారత్‌కు ఇదే సరైన సమయం

India to Bid for the Olympics : ఒలింపిక్స్ కి బిడ్ వేయడానికి భారత్‌కు ఇదే సరైన సమయం

KTR- Ponnala: పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి మర్యాద పూర్వక భేటి..

KTR- Ponnala: పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి మర్యాద పూర్వక భేటి..

సాయి ధరమ్ తేజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్.. సంపత్ నందితో సినిమా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్..!

సాయి ధరమ్ తేజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్.. సంపత్ నందితో సినిమా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్..!

ఈ శిక్షణతో ఉద్యోగానికి భరోసా!

ఈ శిక్షణతో ఉద్యోగానికి భరోసా!

  • Sakshi Post

sakshi facebook

Indian National Flag Facts : జాతీయ జెండా గురించి.. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..

essay on indian flag in telugu

జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో జాతీయ జండా ఎగురవేయటం జరగుతోంది. అయితే.., జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా వస్తుంటాయి. ఒక్కొక్కసారి చట్ట ప్రకారం శిక్షార్హం కూడా అవుతుంది. 

అందుకే.. జెండా వందనం సందర్భంలో చేయవలసిన, చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. జాతీయ జెండా ఎగురవేయడానికి సంబంధించి.. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ముఖ్యమైన నియమాలు ఇలా వున్నాయి.

☛ Indian Flag Rules and Regulations : వీరి వాహనాలపైనే త్రివర్ణ పతాకం పెట్టుకోవాలి.. లేదంటే..

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా సెక్షన్ V రూల్ ప్రకారం.. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండాలో పూలు పెట్టి ఎగురవేయొచ్చు. అయితే, జెండా ఎవరు ఎగురవేయాలనేది కూడా ఒక సమస్యగా మారింది. మరి జెండాను ఎగురు వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఇలా..

1. విధాన నిర్ణాయక సంస్థల ప్రతినిథులు(ప్రధాని, ముఖ్యమంత్రి, జెడ్పీ చైర్మన్, గ్రామ సర్పంచ్ మొదలగు వారు)  2. కార్య నిర్వహణ సంస్థల ప్రతినిథులు (రాష్ట్రపతి, గవర్నర్, కలెక్టర్, ఎండీవో, ఎంఈవో, ఎమ్మార్వో, హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్).  3. పాఠశాలలు, కాలేజీలు కార్యనిర్వహణ సంస్థలు కావున.. పాఠశాల్లో ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో ప్రధానోపాధ్యాయులే జాతీయ జెండాను ఎగుర వేయాలి.

సాధారణ నియమాలు ఇలా..

indian flag rules telugu news

1. జాతీయ జెండా చేనేత ఖాది, కాటన్ గుడ్డతో తయారైనది ఉండాలి.  2. జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 6300×4200 మి.మీ. నుంచి 150×100 మి.మీ.వరకు మొత్తం 9 రకాలుగా పేర్కోనడం జరిగింది.  3. ప్లాస్టిక్ జెండాలు అసలే వాడరాదు.  4. పై నుంచి క్రిందకు 3 రంగులు సమానంగా ఉండాలి.  5. జెండాను నేలమీదగాని, నీటి మీద పడనీయరాదు.  6. జెండాపై ఎలాంటి రాతలు, సంతకాలు, ప్రింటింగులు ఉండరాదు.  7. జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి. కిందికి వంచకూడదు.  8. జెండాను నిదనంగా(నేమ్మదిగా) ఎగురవేయాలి.  9. జెండాను ఎగురవేయడం సూర్యోదయం ముందు, దించడం సూర్యాస్తమయం లోపు చేయాలి.  10. జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకులుండాలి.  11. జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు. అది నేరం. ఎక్కడపడితే అక్కడ పడ వేయరాదు.  12. ఒకవేళ వివిధ రకాల జెండాల పక్కన ఎగుర వేయవలసి వచ్చినట్లయితే జాతీయ జెండా మిగతా వాటికంటే ఎత్తుగా ఉండాలి.  13. జెండాను ఎగుర వేయునపుడు జాతీయనాయకుల ఫోటోలు ఉంచాలి.  14. జెండాను ముందుగా 1, 2 సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కించి దించడం, మరల ఎక్కించడం చేయరాదు.  15. భావి భారత పౌరులను తీర్చిదిద్ధాల్సిన మనం జెండా వందనాన్నీ నియమ నిష్టలతో, నిబద్ధతతో, నియమాలతో చేయాలి.  16. జెండా పోల్ నిటారుగా ఉండాలి. వంకరగా ఉండరాదు. కొన్ని సార్లు విరిగిన సంధర్భాలు జరిగాయి. ఇలాంటివాటి పట్ల జాగ్రత్త వహించాలి.  17. విద్యార్థుల జేబులకు ఉంచే చిన్న జెండాలు ఎక్కడబడితే అక్కడ పడ వేయనీయరాదు. వాటిని తొక్కనీయరాదు. పిల్లలకు తప్పని సరిగా జెండా నియమాలు చెప్పి పాటింపజేయాలి. జాతీయ గేయం పాడే సమయంలో పాటించే నియమాలు చెప్పాలి.  18. డిజైన్ కోసమని.. తాళ్లకు త్రివర్ణ పతాకాలను అతికించరాదు. రంగు రంగు కాగితాలను మాత్రమే అతికించాలి. చాలా మంది రెడీమేడ్ ప్లాస్టిక్ త్రివర్ణ పతాకాలు కడుతున్నారు. వాటిని కూడా వాడరాదు. 19. ఒక వేళ జాతీయ జెండా దెబ్బతింటే.. దాని గౌరవానికి భంగం వాటిల్లకుండా ప్రయివేట్‌గా కాల్చివేయాలి. కాగితంతో చేసిన జాతీయ జెండాలను ఉపయోగించిన తర్వాత వాటిని పడేయొద్దు. కాగితపు జాతీయ జెండాలను కూడా గౌరవ రీతిలో కాల్చేయాలి. ఆ సమయంలో వీడియోలు, ఫొటోలు తీయడం లాంటి పనులు చేయొద్దు. 20. ప్రివేన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971లోని సెక్షన్ 2 ప్రకారం.. జాతీయ జెండాను అవమానించొద్దంటే త్రివర్ణ పతాకాన్ని అలంకరణ కోసం ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. ప్రయివేట్ వ్యక్తుల అంత్యక్రియల సమయంలో వాడొద్దు. త్రివర్ణ పతాకంపై చెత్త వేయొద్దు. వస్తువులను చుట్టడానికి, వస్తువలను డెలివరీ చేయడానికి జాతీయ జెండాను వాడొద్దు

భారత జాతీయ పతాకంలో అశోక చక్రం, ప్రత్యేకతలు..:  

Ashoka Chakra Detaiils in Telugu

1. అశోకచక్రం, ధర్మచక్రం ఇందులో 24 ఆకులు (స్పోక్స్) ఉంటాయి.  2. అశోక చక్రవర్తి (273 – 232 క్రీ.పూ.) పరిపాలనా కాలంలో తన రాజధాని సారనాథ్ లోని అశోక స్థంభంపై ఈ చక్రాన్ని వేయించాడు.  3. నవీన కాలంలో ఈ అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చేరింది. 1947 జూలై 22 న జాతీయ పతాకంలో పొందుపరిచారు.  4. ఈ అశోకచక్రం తెల్లని బ్యాక్-గ్రౌండ్ లో, ‘నీలి ఊదా’ రంగులో ఉంటుంది. 5. ప్రఖ్యాత ‘సాండ్ స్టోన్’ (ఇసుకరాయి) లో చెక్కబడిన ‘నాలుగు సింహాల’ చిహ్నం. సారనాథ్ సంగ్రహాలయంలో గలదు.  6. ఇది అశోక స్థంభం పైభాగాన గలదు.  7. దీని నిర్మాణ క్రీ.పూ. 250 లో జరిగింది. భారత ప్రభుత్వము, దీనిని తన అధికారిక చిహ్నంగా గుర్తించింది.

అశోక చక్రం డిజైన్ వెనుక గల చరిత్ర, కారణాలు.. 

Ashoka Chakra News in Telugu

ఈ అశోకచక్రం, అశోకుడి కాలంలో నిర్మింపబడినది. ‘చక్ర’ అనేది సంస్కృత పదము, దీనికి ఇంకో అర్థం.. స్వయంగా తిరుగుతూ, కాలచక్రంలా తన చలనాన్ని పూర్తిచేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేది. ‘గుర్రం’ ఖచ్చితత్వానికీ మరియు ‘ఎద్దు’ కృషికి చిహ్నాలు.

ఈ చక్రంలో గల 24 ఆకులు (స్పోక్స్), 24 భావాలను సూచిస్తాయి..  1. ప్రేమ (Love)  2. ధైర్యము (Courage)  3. సహనం (Patience)  4. శాంతి (Peacefulness)  5. కరుణ (kindness)  6. మంచి (Goodness)  7. విశ్వాసం (Faithfulness)  8. మృదుస్వభావం (Gentleness)  9. సంయమనం (Self-control)  10. త్యాగనిరతి (Selflessness)  11. ఆత్మార్పణ (Self sacrifice)  12. నిజాయితీ (Truthfulness)  13. సచ్ఛీలత (Righteousness)  14. న్యాయం (Justice)  15. దయ (Mercy)  16. హుందాతనం (Graciousness)  17. వినమ్రత (Humility)  18. దయ (Empathy)  19. జాలి (Sympathy)  20. దివ్యజ్ఞానం (Godly knowledge)  21. ఈశ్వర జ్ఞానం (Godly wisdom)  22. దైవనీతి (దివ్యనీతి) (Godly moral)  23. దైవభీతి (దైవభక్తి) (Reverential fear of God)  24. దైవంపై ఆశ/ నమ్మకం/ విశ్వాసం (Hope/ trust/ faith in the goodness of God.)

మొదటిసారిగా..

indian flag first time hoisted

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతిచోటా జాతీయ పతాకం ఎగరవేస్తారు. త్రివర్ణ పతాకాన్ని మొదటిసారిగా 1906 ఆగస్టు 7న కోల్‌కతాలోని పార్సీ బగాన్ చౌక్‌లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ చారలతో ఎగురవేశారు. దీని తరువాత త్రివర్ణ పతాకం ఆకారం చాలాసార్లు మారింది. జాతీయ పతాకం ప్రస్తుత రూపం స్వాతంత్ర్యానికి కొన్ని రోజుల ముందు (15 ఆగస్టు 1947) 22 జూలై 1947న జరిగిన భారత రాజ్యాంగ సభ సమావేశంలో ఆమోదించారు.

జాతీయ సంతాప సమయంలో త్రివర్ణ పతాకం స్థానం.. భారత రాజ్యాంగం ప్రకారం జాతీయ వ్యక్తి మరణించిన తర్వాత కొంతకాలం జెండాను అవనతం చేసి జాతీయ సంతాపాన్ని ప్రకటిస్తారు. మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని పూర్తి ఎత్తుకు ఎగురవేస్తారు. అదే సమయంలో దేశంలోని మహనీయులు, అమరవీరుల భౌతికకాయాలను త్రివర్ణ పతాకంలో కప్పి నివాళులర్పిస్తారు. అయితే త్రివర్ణ పతాకం కుంకుమపువ్వు తల వైపు ఆకుపచ్చ బ్యాండ్ పాదాలకు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మృతదేహాన్ని దహనం చేసిన తరువాత దానిని రహస్యంగా దహనం చేస్తారు లేదా పవిత్ర నదిలో కలుపుతారు.

మ‌న జాతీయ పతాకం రూపశిల్పి ఈయ‌నే..

Pingali Venkayya News Telugu

భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. అఖండ భారతావని సగర్వంగా ఆవిష్కరించుకునే మువ్వన్నెల జాతీయ పతాకం.. ప్రతి రోజూ సమున్నతంగా ఎగురుతుంటే ప్రతి భారతీయుడి శరీరం పులకరిస్తుంది. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన.. జనవరి 26న గణతంత్ర వేడుకల సమయంలో ఊరూవాడా ఎగురవేస్తుంటాం. దీని రూపశిల్పి మన అచ్చ తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య. జీవితాంతం గాంధేయవాదిగా కొనసాగిన పింగళి.. 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద భట్లపెనుమర్రులో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పింగళి హనుమంతరాయుడు, తల్లి వెంకటరత్నం. 

  • indian flag rules and regulations
  • Indian Flag Rules in Telugu
  • indian flag hoisting time rules
  • indian flag hoisting rules
  • ashoka chakra details in telugu
  • ashoka chakra details
  • indian flag hoisting timings
  • indian flag colours
  • who designed indian flag first
  • pingali venkayya
  • Facts of Indian flag

Photo Stories

essay on indian flag in telugu

Top 10 Tips to Build Wealth

essay on indian flag in telugu

15 Best Career Options For Only 10th..

essay on indian flag in telugu

10 Top Remote Jobs for Everyone in 2..

essay on indian flag in telugu

Top 10 Stress Relief Techniques That..

More articles.

Indian flag rules in Telugu, Facts of Indian flag.

Indian Flag Rules and Regulations : వీరి వాహనాలపైనే త్రివర్ణ పతాకం పెట్టుకోవాలి.. లేదంటే..

pingali venkayya postage stamp

Pingali Venkayya: పింగళి పేరుతో పోస్టల్‌స్టాంప్‌ విడుదల

Assembly MLA Salary Details

MLA Salary Details : ఎమ్మెల్యేకు జీతం ఎంత ఉంటుందో తెలుసా..! అలాగే వీరికి ప్ర‌తి నెల‌...

How central govt employees can link CGHS beneficiary ID with ABHA ID

Ayushman Bharat Health Account: భారతదేశంలో హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ సులభతరం.. ఎలా అంటే..!

The new Union Cabinet consisting of 72 members  Allocation of departments to Union Ministers in the cabinet meeting  pm modi new cabinet ministers list 2024 details  Narendra Modi taking oath as Prime Minister for the third time

New Central Cabinet Ministers List and Positions 2024 : కొత్త‌గా కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖ‌లు ఇవే.. ఏఏ మంత్రికి ఏఏ ప‌ద‌వి వ‌చ్చిందంటే...?

Match schedule for ICC T20 World Cup-2024  t20 world cup 2024 schedule  ICC T20 World Cup 2024  20 teams participating in ICC T20 World Cup-2024

T20 World Cup 2024 Schedule : టీ20 వరల్డ్‌కప్ ఇరవై జట్ల ఆటగాళ్ల లిస్టు ఇదే.. ఏఏరోజు.. ఏ టైమ్‌కి మ్యాచ్‌లు జ‌రుగుతాయంటే..?

Aditya-L1, ISRO'S First Solar Spacecraft Enters Sun's Final Orbit Aditya-L1 satellite designed for solar research

Aditya-L1: సూర్యుడి రహస్యాలను అన్వేషించే భారతీయ అంతరిక్ష నౌక ఇదే..

World’s Deepest Blue Hole Details

Blue Hole: సముద్ర గర్భంలో ఉండే లోతైన నీలి రంధ్రం బిలాలు ఇవే..

Most Dangerous Tourist Place of the World

Most Dangerous Tourist Place: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏదో తెలుసా..?

  • తాజా వార్తలు
  • వెబ్ స్టోరీస్
  • ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు 2024
  • టాలీవుడ్‌
  • టెలివిజన్‌
  • బాలీవుడ్‌
  • మూవీ రివ్యూ
  • హాలీవుడ్‌
  • హ్యుమన్‌ ఇంట్రెస్ట్
  • ఆధ్యాత్మికం
  • హైదరాబాద్‌
  • వరంగల్‌
  • క్రికెట్‌
  • ఇతర క్రీడలు
  • క్రైమ్‌
  • పాలిటిక్స్‌
  • హెల్త్‌
  • కెరీర్ & ఉద్యోగాలు
  • గ్లోబల్ ఇండియన్స్
  • సినిమా ఫొటోలు
  • స్పోర్ట్స్ ఫోటోస్
  • ఆధ్యాత్మిక ఫోటోలు
  • పొలిటికల్ ఫొటోలు
  • బిజినెస్ ఫోటోలు
  • టెక్ ఫోటోలు
  • వైరల్ వీడియో
  • ఎంటర్టైన్మెంట్ వీడియోలు
  • టెక్నాలజీ వీడియోలు
  • పొలిటికల్ వీడియోలు
  • బిజినెస్ వీడియోలు
  • వరల్డ్ వీడియోలు
  • నాలెడ్జ్ వీడియోలు
  • స్పోర్ట్స్ వీడియోలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఎన్నికలు - 2024
  • అయోధ్య రామమందిరం
  • బడ్జెట్ 2024
  • తెలంగాణ ఎన్నికలు 2023
  • Telugu News India News Independence Day Hoisting Rules and Regulation of National Flag

Independence Day: జాతీయ జెండా గురించి మీకు ఈ విషయాలు తెలుసా?.. తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి..

Independence day: భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్థతను శ్రద్ధాసక్తులతో నిర్వహించటం.

Independence Day: జాతీయ జెండా గురించి మీకు ఈ విషయాలు తెలుసా?.. తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి..

Shiva Prajapati | Edited By: Anil kumar poka

Updated on: Aug 02, 2022 | 7:16 PM

Independence Day: భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్థతను శ్రద్ధాసక్తులతో నిర్వహించటం ప్రత్యేక బాధ్యత. జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో జాతీయ జండా ఎగురవేయటం జరగుతోంది. అయితే, జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా వస్తుంటాయి. ఒక్కొక్కసారి చట్ట ప్రకారం శిక్షార్హం కూడా అవుతుంది. అందుకే.. జెండా వందనం సందర్భంలో చేయవలసిన, చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. జాతీయ జెండా ఎగురవేయడానికి సంబంధించి.. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ముఖ్యమైన నియమాలు ఇలా వున్నాయి.

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా సెక్షన్ V రూల్ ప్రకారం.. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండాలో పూలు పెట్టి ఎగురవేయొచ్చు. అయితే, జెంగా ఎవరు ఎగురవేయాలనేది కూడా ఒక సమస్యగా మారింది. మరి జెండాను ఎగురు వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. విధాన నిర్ణాయక సంస్థల ప్రతినిథులు(ప్రధాని, ముఖ్యమంత్రి, జెడ్పీ చైర్మన్, గ్రామ సర్పంచ్ మొదలగు వారు) 2. కార్య నిర్వహణ సంస్థల ప్రతినిథులు (రాష్ట్రపతి, గవర్నర్, కలెక్టర్, ఎండీవో, ఎంఈవో, ఎమ్మార్వో, హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్). 3. పాఠశాలలు, కాలేజీలు కార్యనిర్వహణ సంస్థలు కావున.. పాఠశాల్లో ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో ప్రధానోపాధ్యాయులే జాతీయ జెండాను ఎగుర వేయాలి.

సాధారణ నియమాలు.! 1. జాతీయ జెండా చేనేత ఖాది, కాటన్ గుడ్డతో తయారైనది ఉండాలి. 2. జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 6300×4200 మి.మీ. నుండి 150×100 మి.మీ.వరకు మొత్తం 9 రకాలుగా పేర్కోనడం జరిగింది. 3. ప్లాస్టిక్ జెండాలు అసలే వాడరాదు. 4. పై నుండి క్రిందకు 3 రంగులు సమానంగా ఉండాలి. 5. జెండాను నేలమీదగాని, నీటి మీద పడనీయరాదు. 6. జెండాపై ఎలాంటి రాతలు, సంతకాలు, ప్రింటింగులు ఉండరాదు. 7. జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి. కిందికి వంచకూడదు. 8. జెండాను నిదనంగా(నేమ్మదిగా) ఎగురవేయాలి. 9. జెండాను ఎగురవేయడం సూర్యోదయం ముందు, దించడం సూర్యాస్తమయం లోపు చేయాలి. 10. జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకులుండాలి. 11. జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు. అది నేరం. ఎక్కడపడితే అక్కడ పడ వేయరాదు. 12. ఒకవేళ వివిధ రకాల జెండాల పక్కన ఎగుర వేయవలసి వచ్చినట్లయితే జాతీయ జెండా మిగతా వాటికంటే ఎత్తుగా ఉండాలి. 13. జెండాను ఎగుర వేయునపుడు జాతీయనాయకుల ఫోటోలు ఉంచాలి. 14. జెండాను ముందుగా 1, 2 సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కించి దించడం, మరల ఎక్కించడం చేయరాదు. 15. భావి భారత పౌరులను తీర్చిదిద్ధాల్సిన మనం జెండా వందనాన్నీ నియమ నిష్టలతో, నిబద్ధతతో, నియమాలతో చేయాలి. 16. జెండా పోల్ నిటారుగా ఉండాలి. వంకరగా ఉండరాదు. కొన్ని సార్లు విరిగిన సంధర్భాలు జరిగాయి. ఇలాంటివాటి పట్ల జాగ్రత్త వహించాలి. 17. విద్యార్థుల జేబులకు ఉంచే చిన్న జెండాలు ఎక్కడబడితే అక్కడ పడ వేయనీయరాదు. వాటిని తొక్కనీయరాదు. పిల్లలకు తప్పని సరిగా జెండా నియమాలు చెప్పి పాటింపజేయాలి. జాతీయ గేయం పాడే సమయంలో పాటించే నియమాలు చెప్పాలి. 18. డిజైన్ కోసమని.. తాళ్లకు త్రివర్ణ పతాకాలను అతికించరాదు. రంగు రంగు కాగితాలను మాత్రమే అతికించాలి. చాలా మంది రెడీమేడ్ ప్లాస్టిక్ త్రివర్ణ పతాకాలు కడుతున్నారు. వాటిని కూడా వాడరాదు.

భారత జాతీయ పతాకంలో అశోక చక్రం, ప్రత్యేకతలు..: 1. అశోకచక్రం, ధర్మచక్రం ఇందులో 24 ఆకులు (స్పోక్స్) ఉంటాయి. 2. అశోక చక్రవర్తి (273 – 232 క్రీ.పూ.) పరిపాలనా కాలంలో తన రాజధాని సారనాథ్ లోని అశోక స్థంభంపై ఈ చక్రాన్ని వేయించాడు. 3. నవీన కాలంలో ఈ అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చేరింది. 1947 జూలై 22 న జాతీయ పతాకంలో పొందుపరిచారు. 4. ఈ అశోకచక్రం తెల్లని బ్యాక్-గ్రౌండ్ లో, ‘నీలి ఊదా’ రంగులో ఉంటుంది. 5. ప్రఖ్యాత ‘సాండ్ స్టోన్’ (ఇసుకరాయి) లో చెక్కబడిన ‘నాలుగు సింహాల’ చిహ్నం. సారనాథ్ సంగ్రహాలయంలో గలదు. 6. ఇది అశోక స్థంభం పైభాగాన గలదు. 7. దీని నిర్మాణ క్రీ.పూ. 250 లో జరిగింది. భారత ప్రభుత్వము, దీనిని తన అధికారిక చిహ్నంగా గుర్తించింది.

అశోక చక్రం డిజైన్ వెనుక గల చరిత్ర, కారణాలు.. ఈ అశోకచక్రం, అశోకుడి కాలంలో నిర్మింపబడినది. ‘చక్ర’ అనేది సంస్కృత పదము, దీనికి ఇంకో అర్థం.. స్వయంగా తిరుగుతూ, కాలచక్రంలా తన చలనాన్ని పూర్తిచేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేది. ‘గుర్రం’ ఖచ్చితత్వానికీ మరియు ‘ఎద్దు’ కృషికి చిహ్నాలు.

ఈ చక్రంలో గల 24 ఆకులు (స్పోక్స్), 24 భావాలను సూచిస్తాయి.. 1. ప్రేమ (Love) 2. ధైర్యము (Courage) 3. సహనం (Patience) 4. శాంతి (Peacefulness) 5. కరుణ (kindness) 6. మంచి (Goodness) 7. విశ్వాసం (Faithfulness) 8. మృదుస్వభావం (Gentleness) 9. సంయమనం (Self-control) 10. త్యాగనిరతి (Selflessness) 11. ఆత్మార్పణ (Self sacrifice) 12. నిజాయితీ (Truthfulness) 13. సచ్ఛీలత (Righteousness) 14. న్యాయం (Justice) 15. దయ (Mercy) 16. హుందాతనం (Graciousness) 17. వినమ్రత (Humility) 18. దయ (Empathy) 19. జాలి (Sympathy) 20. దివ్యజ్ఞానం (Godly knowledge) 21. ఈశ్వర జ్ఞానం (Godly wisdom) 22. దైవనీతి (దివ్యనీతి) (Godly moral) 23. దైవభీతి (దైవభక్తి) (Reverential fear of God) 24. దైవంపై ఆశ/ నమ్మకం/ విశ్వాసం (Hope/ trust/ faith in the goodness of God.)

ఇంకా ఈ 24 ఆకులు(స్పోక్స్), 24 గంటలూ భారత ప్రగతిని సూచిస్తాయి.

దేశ వ్యాప్తంగా క్రిమినల్ చట్టాల్లో కీలక మార్పులు.. వీటిపై ఫోకస్..

YouTube

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
  • జాతీయ వార్తలు
  • రాష్ట్ర వార్తలు
  • అంతర్జాతీయం
  • మూవీస్/గాసిప్స్
  • వార్షిక ఫలాలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్‍
  • ఆటోమొబైల్స్
  • ట్రెండింగ్ వీడియోలు
  • పార్టీకి నటుడు అలీ గుడ్ బై
  • పెన్షన్ల పంపిణీపై తాజా మార్గదర్శకాలు
  • ఏపీలో ఇక హెల్మెట్ తప్పనిసరి
  • #Kalki2898AD
  • దక్షిణాఫ్రికా చరిత్రాత్మక విజయం..

Latest Updates

తుపాకి చూపించి నడిరోడ్డులో లేడీ టీచర్ తో ?, తండ్రి ఉన్నాడు కాబట్టి, ఏం జరిగింది ?

భారత ‘స్వాతంత్య్రం’.. కొన్ని నిజాలు!

భారత స్వాతంత్య్రోద్యమం గురించి, ఆగస్టు 15 వెనుక మరెన్నో విశేషాలు ఉన్నాయి. పుస్తకాలు, సినిమాలు, నాటకాల్లో ప్రస్తావించని ఎన్నో విషయాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

న్యూఢిల్లీ: 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్తు భారతావని సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ నలుమూలలా ఆగస్టు 15న త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. 200 ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం సాగించారు. దీని ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది.

అందుకే పంద్రాగస్టు భారత చరిత్రలో చిరస్మరణీయ రోజుగా నిలిచిపోయింది. భారత స్వాతంత్య్రోద్యమం గురించి చాలా మంది చరిత్ర పుస్తకాల ద్వారా తెలుసుకొని ఉంటారు. అలాగే స్వాతంత్య్రోద్యమంపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఆగస్టు 15 వెనుక మరెన్నో విశేషాలు ఉన్నాయి. పుస్తకాలు, సినిమాలు, నాటకాల్లో ప్రస్తావించని ఎన్నో విషయాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మనతోపాటు ఎవరెవరు...

మనతోపాటు ఎవరెవరు...

ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి నుంచే మనం 71వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇదే రోజు భారత్‌తో పాటు కొరియా, కాంగో, బెహ్రయిన్, లీచెన్‌స్టీన్ దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి.

జపాన్ లొంగిపోయిన సందర్భంగా...

జపాన్ లొంగిపోయిన సందర్భంగా...

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని ఆఖరి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ మన పెద్దలకు సూచించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ తేదీనీ ఆయన సూచించారు. సింగపూర్‌లో జపాన్ లొంగుబాటును అంగీకరించిన సౌత్-ఈస్ట్ ఆసియా కమాండ్‌కు మౌంట్‌బాటెన్ సుప్రీం అలైడ్ కమాండర్‌గా వ్యవహరించారు.

మన జాతీయ గీతం.. ఆయన గౌరవార్థం..

మన జాతీయ గీతం.. ఆయన గౌరవార్థం..

జాతీయ గీతం ‘జన గణ మన'ను రబీంద్రనాథ్ ఠాగూర్ రచించారని అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఈ గీతాన్ని బ్రిటిష్ కింగ్ ఐదవ జార్జ్ గౌరవార్థం ఠాగూర్ రంచించారు. 1911లో కింగ్ జార్జ్ భారత్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఈ గీతాన్ని ఠాగూర్ సిద్ధం చేశారు.

ఆ నవలలోని రెండు చరణాలే.. మన జాతీయ గీతం..

ఆ నవలలోని రెండు చరణాలే.. మన జాతీయ గీతం..

జాతీయ గేయం ‘వందేమాతరం'ను బంకించంద్ర ఛటర్జీ రచించారు. వాస్తవానికి ఇదొక పద్య భాగం. ఛటర్జీ రచించిన ‘ఆనంద్‌మఠ్' నవలలోని మొదటి రెండు చరణాలను తీసుకుని జాతీయ గేయంగా ప్రకటించారు.

1857లోనే మొదలైన ఉద్యమం...

1857లోనే మొదలైన ఉద్యమం...

భారత స్వాతంత్య్రోద్యమం 1857లోనే ప్రారంభమైంది. మంగల్ పాండే నాయకత్వంలో తొలి సిపాయి తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు తరవాత బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్య తోపె, బహదూర్ షా జఫర్, నానా సాహెబ్ పోరాటాలు చేశారు.

జమ్మూకశ్మీర్ అలా విలీనమైంది...

జమ్మూకశ్మీర్ అలా విలీనమైంది...

భారత్, పాకిస్థాన్ విడిపోయినప్పుడు రాచరిక పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ రాష్ట్రం తటస్థంగా ఉండిపోయింది. రాష్ట్రంలో ముస్లింలే అత్యధికంగా ఉన్నారు కాబట్టి పాకిస్థాన్‌లోనే కలుస్తుందని ఆ దేశం నమ్మింది. కానీ అప్పటి హిందూ రాజు జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశారు. 1947 అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్‌.. భారత్‌లో విలీనం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై భారత్, పాక్ మధ్య వివాదం రగులుతూనే ఉంది.

దేశీ ఉత్పత్తులకు మద్దతుగా.. ది బోంబే స్టోర్‌

దేశీ ఉత్పత్తులకు మద్దతుగా.. ది బోంబే స్టోర్‌

విదేశీ ఉత్పత్తులను బహిష్కరిస్తూ దేశీ ఉత్పత్తులకు మద్దతుగా 1900 ప్రారంభంలో బాల్ గంగాధర్ తిలక్‌తో కలసి సర్ రతన్ జంషెడ్ టాటా.. బొంబే స్వదేశీ కోఆపరేటివ్ స్టోర్స్ కో లిమిటెడ్‌ను స్థాపించారు. ప్రస్తుతం అది బోంబే స్టోర్‌గా సుప్రసిద్ధం.

అదయితే సులభంగా ఉంటుందని...

అదయితే సులభంగా ఉంటుందని...

జాతీయ గీతంగా వందేమాతరానికి బదులు జన గణ మణను తీసుకున్నారు. ఆర్మీ బ్యాండ్‌లో వాయించడానికి వందేమాతరం కన్నా జన గణ మణ అయితే సులభంగా ఉంటుందని జవహర్ లాల్ నెహ్రూ భావించారట.

సరైన అవగాహన లేకుండానే సరిహద్దు గీత...

సరైన అవగాహన లేకుండానే సరిహద్దు గీత...

భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దును సిరిల్ జాన్ ర్యాడ్‌క్లిఫ్ నిర్ణయించారు. ఈయన బ్రిటిష్ న్యాయ కోవిదుడు. భారత భౌగోళిక అంశాలపై పూర్తి అవగాహన లేకుండానే ర్యాడ్‌క్లిఫ్ సరిహద్దును నిర్ణయించారు. తన నిర్ణయంపై చనిపోయేంత వరకు ర్యాడ్‌క్లిఫ్ బాధపడుతుండేవారని చెబుతుంటారు.

ఇండస్ నది నుంచి వచ్చిన పేరు...

ఇండస్ నది నుంచి వచ్చిన పేరు...

‘ఇండియా' అనే పేరును ఇండస్ (సింధూ) నది నుంచి తీసుకున్నారు. అత్యంత ప్రాచీనమైన సింధూ నాగకరితకు నిదర్శనంగా ఈ పేరును పెట్టారు.

'కల్కి' అక్కడ అట్టర్ ఫ్లాప్!

'కల్కి' అక్కడ అట్టర్ ఫ్లాప్!

ఏపీలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు శుభవార్త.. భారీగా బోనస్!!

ఏపీలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు శుభవార్త.. భారీగా బోనస్!!

తీహార్ జైలుకు హరీష్ రావు: 100 రోజులకు పైగా

తీహార్ జైలుకు హరీష్ రావు: 100 రోజులకు పైగా

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

facebookview

  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు
  • Photogallery
  • Telugu News
  • independence day
  • 10 Facts About India And The Indian Freedom Struggle

భారత స్వాతంత్య్రం.. తెలుసుకోవాల్సిన నిజాలు!

72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్తు భారతావని సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ నలుమూలలా ఆగస్టు 15న త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది..

Independence

సూచించబడిన వార్తలు

భారీగా తగ్గి మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. నేటి రేట్లు ఇవే!

Logo

10 Lines on Indian Flag

Leave a reply cancel reply.

You must be logged in to post a comment.

© Copyright-2024 Allrights Reserved

We’re fighting to restore access to 500,000+ books in court this week. Join us!

Internet Archive Audio

essay on indian flag in telugu

  • This Just In
  • Grateful Dead
  • Old Time Radio
  • 78 RPMs and Cylinder Recordings
  • Audio Books & Poetry
  • Computers, Technology and Science
  • Music, Arts & Culture
  • News & Public Affairs
  • Spirituality & Religion
  • Radio News Archive

essay on indian flag in telugu

  • Flickr Commons
  • Occupy Wall Street Flickr
  • NASA Images
  • Solar System Collection
  • Ames Research Center

essay on indian flag in telugu

  • All Software
  • Old School Emulation
  • MS-DOS Games
  • Historical Software
  • Classic PC Games
  • Software Library
  • Kodi Archive and Support File
  • Vintage Software
  • CD-ROM Software
  • CD-ROM Software Library
  • Software Sites
  • Tucows Software Library
  • Shareware CD-ROMs
  • Software Capsules Compilation
  • CD-ROM Images
  • ZX Spectrum
  • DOOM Level CD

essay on indian flag in telugu

  • Smithsonian Libraries
  • FEDLINK (US)
  • Lincoln Collection
  • American Libraries
  • Canadian Libraries
  • Universal Library
  • Project Gutenberg
  • Children's Library
  • Biodiversity Heritage Library
  • Books by Language
  • Additional Collections

essay on indian flag in telugu

  • Prelinger Archives
  • Democracy Now!
  • Occupy Wall Street
  • TV NSA Clip Library
  • Animation & Cartoons
  • Arts & Music
  • Computers & Technology
  • Cultural & Academic Films
  • Ephemeral Films
  • Sports Videos
  • Videogame Videos
  • Youth Media

Search the history of over 866 billion web pages on the Internet.

Mobile Apps

  • Wayback Machine (iOS)
  • Wayback Machine (Android)

Browser Extensions

Archive-it subscription.

  • Explore the Collections
  • Build Collections

Save Page Now

Capture a web page as it appears now for use as a trusted citation in the future.

Please enter a valid web address

  • Donate Donate icon An illustration of a heart shape

Veechika ( Telugu Literary Essays) వీచిక -సాహిత్య విమర్శ వ్యాసాలు

Bookreader item preview, share or embed this item, flag this item for.

  • Graphic Violence
  • Explicit Sexual Content
  • Hate Speech
  • Misinformation/Disinformation
  • Marketing/Phishing/Advertising
  • Misleading/Inaccurate/Missing Metadata

Creative Commons License

plus-circle Add Review comment Reviews

2,532 Views

5 Favorites

DOWNLOAD OPTIONS

For users with print-disabilities

IN COLLECTIONS

Uploaded by vrdarla on August 7, 2009

SIMILAR ITEMS (based on metadata)

Wikitelugu

గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి – What is Republic Day in Telugu?

గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 26 జనవరి రోజున జరుపుకుంటారు. 26 జనవరి 1950లో మొదటి సారి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

ఈ కొత్త రాజ్యాంగం బ్రిటిష్ ప్రభుత్వం చే నిర్మించ బడ్డ Government of India Act 1935 చట్టాన్ని తొలగించింది. ఫలితంగా భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది.

భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949న ఆమోదించింది మరియు 26 జనవరి 1950న అమలులోకి తీసుకువచ్చింది.

1930 జనవరి 26 రోజున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత స్వాతంత్ర ప్రకటన చేసింది. అందుకే అదే రోజును గణతంత్ర దినోత్సవంగా ఎన్నుకోవటం జరిగింది.

essay on indian flag in telugu

Table of Contents

Independance vs Republic day difference:

స్వాతంత్ర దినోత్సవంను బ్రిటీష్ పాలన నుండి విముక్తి లభించినందుకు, గణతంత్ర దినోత్సవంను రాజ్యాంగం అమలు లోకి వచ్చినందుకు జరుపుకుంటారు.

బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశానికి 15 ఆగస్టు 1947 సంవత్సరంలో లభించింది.

స్వాతంత్రం లభించిన తరవాత కూడా భారతదేశానికి అంటూ ఒక రాజ్యాంగం లేదు. ఆ సమయంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన చట్టాలనే ఉపయోగించేవారు.

29 ఆగస్టు 1947లో రాజ్యాంగాన్ని రూపొందించటానికి ఒక డ్రాఫ్టింగ్ కమీటీ నియమాకం కోసం తీర్మానం ఆమోదించబడింది.

4 నవంబర్ 1947 లో రాజ్యాగానికి సంబంచిన ఒక డ్రాఫ్ట్ ను రాజ్యాంగ సభ కు సమర్పించబడింది.

రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల తరవాత రాజ్యాంగాన్ని ఆమోదించటం జరిగింది.

24 జనవరి 1950 లో అసెంబ్లీకి చెందిన 308 సభ్యులు చేతి ద్వారా రాసిన రెండు కాపీలపై సంతకాలు చేసారు.

చాలా చర్చలు మరియు మార్పులు చేసిన తరవాత రెండు రోజుల తరవాత 26 జనవరి 1950 లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

భారతదేశంలో మొట్టమొదటి సారి గణతంత్ర దినోత్సవాన్ని (republic day) 26 జనవరి 1950 సంవత్సరంలో జరుపుకున్నారు.

ఇదే రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత దేశం యొక్క మొట్ట మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు.

ప్రత్యేకతలు:

గణతంత్ర దినోత్సవాన్ని భారత దేశ యొక్క రాజధాని ఢిల్లీ లోని రాజ్‌పథ్ వద్ద ప్రెసిడెంట్ ముందు చేయటం జరుగుతుంది.

ఈ రోజు రాజ్‌పథ్ వద్ద పరేడ్ (కవాతు) చేయటం జరుగుతుంది, ఈ పరేడ్ లను దేశానికి అంకితం చేయటం జరుగుతుంది మరియు భిన్నత్వంలో దాని ఏకత్వం ను సాటుతుంది.

ఈ రోజు భారత దేశ రాష్ట్రపతి అర్హులకు పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మ శ్రీ అవార్డు లను అందజేస్తారు.

ఇవి భారతరత్న తర్వాత భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారాలు.

2023 సంవత్సరంలో మనం 74 వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము.

ఈ సంవత్సరం 74 వ గణతంత్ర దినోత్సవానికి చీఫ్ గెస్ట్ గా భారతదేశానికి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా అల్ సిసి వస్తున్నారు.

Also read: అబ్దెల్ ఫత్తా ఎల్-సి సి జీవిత చరిత్ర – Abdel Fattah el-Sisi biography in Telugu భారతదేశ త్రివర్ణ పతాక చరిత్ర ఏమిటి – What is the history of the Indian flag in Telugu?

Source: Republic Day (India) – Wikipedia

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

Results for essay on indian flag translation from English to Telugu

Human contributions.

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

essay on indian flag

భారత జెండా పై వ్యాస

Last Update: 2017-07-17 Usage Frequency: 3 Quality:

essay on indian army in

essay on indian army in telugu

Last Update: 2020-03-07 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

తెలుగు లో భారతీయ సైన్యంలో ఎస్సే

Last Update: 2018-07-01 Usage Frequency: 3 Quality: Reference: Anonymous

essay on indian in space science

అంతరిక్ష శాస్త్రంలో భారతీయుడిపై వ్యాసం5

Last Update: 2020-01-21 Usage Frequency: 2 Quality: Reference: Anonymous

essay on hen

హెన్ న వ్యాసం

Last Update: 2018-06-13 Usage Frequency: 4 Quality: Reference: Anonymous

essay writing on indian tradition and culture

భారతీయ సంప్రదాయం మరియు సంస్కృతిపై వ్యాస రచన

Last Update: 2022-09-20 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

essay on doctor

Last Update: 2017-10-02 Usage Frequency: 4 Quality: Reference: Anonymous

essay on national flag of india

భారతదేశం యొక్క జాతీయ జెండాపై వ్యాసం

Last Update: 2020-05-16 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

essay writing on indian culture and adjustments in telugu

తెలుగులో భారతీయ సంస్కృతి మరియు సర్దుబాట్లు వ్యాస రచనా

Last Update: 2016-10-16 Usage Frequency: 1 Quality: Reference: Anonymous

Get a better translation with 7,803,339,415 human contributions

Users are now asking for help:.

IMAGES

  1. Essay on National Flag in Telugu

    essay on indian flag in telugu

  2. 10 lines on National Flag in Telugu||Essay on National Flag in Telugu

    essay on indian flag in telugu

  3. 10 Lines On National Flag In Telugu//few Lines About, 54% OFF

    essay on indian flag in telugu

  4. Independence day information in Telugu-Indian Flag Greatness and

    essay on indian flag in telugu

  5. Amazing Facts About Indian National Flag I In Telugu I Independence Day I Telugu Bharathi I

    essay on indian flag in telugu

  6. Essay On Indian Flag In Telugu

    essay on indian flag in telugu

VIDEO

  1. 10 lines on National Flag| essay on National flag in english|National flag of India essay|Reena

  2. Essay on Dussehra in telugu 2022 // speech about dasara in telugu// @NKVEducation

  3. Indian Flag को तिरंगा क्यों कहते है जबकि इसमें 4 रंग होते है?

  4. ಭಾರತದ ರಾಷ್ಟ್ರೀಯ ಧ್ವಜ

  5. ఈ దేశ ప్రజలు ఆ విషయంలో చాల చురుకు

  6. making Indian flag badge in telugu by Ganymadex #telugu #art #howtodraw #august15th #artist

COMMENTS

  1. మువ్వన్నెల జెండా గొప్పదనం ఇదే..!

    Importance Of Indian National Flag; మువ్వన్నెల జెండా గొప్పదనం ఇదే..! ... Andhra Pradesh News Telangana News Business News Latest News Telugu Movies Sports News Astrology Lifestyle TV Education Visual Stories for Web. Languages Sites. Hindi News Kannada News Malayalam News Tamil News Marathi ...

  2. భారత జాతీయపతాకం

    భారత జాతీయపతాకం జండా నిష్పత్తి: 2:3 పింగళి వెంకయ్య విగ్రహం ...

  3. National Flag: జాతీయ జెండా ఆవిష్కరణ వెనుక ఆసక్తికర అంశాలు

    National Flag: జాతీయ జెండా ఆవిష్కరణ వెనుక ఆసక్తికర అంశాలు . దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు.

  4. త్రివర్ణ పతాకం

    భారత జాతీయ పతాకం. త్రివర్ణ లేదా త్రివర్ణ అనేది ఒక రకమైన జెండా ...

  5. Essay on National Flag in Telugu

    This video provides you a speech or essay writing about National Flag of India in Telugu. This video is created especially for Telugu people.The content in ...

  6. భారతదేశ త్రివర్ణ పతాక చరిత్ర ఏమిటి

    భారతదేశ జాతీయ జెండా ను సాధారణంగా మనం త్రివర్ణ పతాకం అని హిందీ లో తిరంగా అని మరియు ఇంగ్లీష్ లో ట్రై కలర్ ఫ్లాగ్ అని అంటారు ...

  7. Independence Day 2021: జాతీయ పతాకం ...

    Independence Day Indian National Flag | త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాను తెలిపే పచ్చదనం, ధర్మం నిలిపే అశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం.

  8. భారత జెండాపై వ్యాసం తెలుగులో

    Essay on Indian Flag ప్రతి దేశం ఒక జాతీయ జెండాను కలిగి ఉంటుంది, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది మరియు ప్రతి దేశస్థుడు తమ దేశ జెండాను గౌరవించాలి.

  9. Trivia About Indian National Flag: Must-Know Facts

    ashoka chakra details in telugu. ashoka chakra details. indian flag hoisting timings. indian flag colours. who designed indian flag first. pingali venkayya. Facts of Indian flag. Sakshi Education; The Indian flag, a source of pride for all Indians, symbolizes our nation. Upholding its significance with devotion is a special responsibility.

  10. Independence Day: జాతీయ జెండా ...

    Independence Day: జాతీయ జెండా గురించి మీకు ఈ విషయాలు తెలుసా?.. తెలియకపోతే ...

  11. భారత 'స్వాతంత్య్రం'.. కొన్ని నిజాలు!

    The Indian national Flag which was designed by renowned freedom fighter Pingali Venkayya was first unfurled on August 15 in 1947. India is a country where people of different religions, language, caste and creed stay together in harmony. It is truly a secular and a diverse country which is united in its outlook.

  12. 10 lines on national flag in telugu//few lines about national flag in

    10 lines on national flag in telugu//few lines about national flag in telugu//essay on national flag.

  13. 72 indian independence day,భారత స్వాతంత్య్రం.. తెలుసుకోవాల్సిన నిజాలు

    తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి. Trends AP Assembly 2024 Yoga Day Union Budget 2024-25 Pawan Kalyan In Amaravati Arvind Kejriwal Delhi Liquor Case T20 World Cup 2024 - Points Table Weight Loss Story Monthly ...

  14. Essay On Indian Flag In Telugu

    Essay On Indian Flag In Telugu - Download as a PDF or view online for free. Essay On Indian Flag In Telugu - Download as a PDF or view online for free. Submit Search. Upload.

  15. 10 lines on national flag in telugu//few lines about national flag in

    10 lines on national flag in telugu//few lines about national flag in telugu//jathiya janda gurinchi.

  16. National Flag Of India Essay In Telugu

    National Flag Of India Essay In Telugu 1. Step To get started, you must first create an account on site HelpWriting.net. The registration process is quick and simple, taking just a few moments. During this process, you will need to provide a password and a valid email address. 2.

  17. 10 Lines on Indian Flag

    കുങ്കുമം (...) [/dk_lang] [dk_lang lang="mr"]10 Lines on Indian Flag: The tricolour flag that represents unity in diversity is the core symbol of the national integration of India. One does not need to be told to respect the tricolour (...) [/dk_lang] [dk_lang lang="pa"]ਭਾਰਤੀ ਝੰਡੇ 'ਤੇ 10 ਲਾਈਨਾਂ ...

  18. Veechika ( Telugu Literary Essays) వీచిక -సాహిత్య విమర్శ వ్యాసాలు

    Flag. Flag this item for. Graphic Violence ... Attribution-Noncommercial-No Derivative Works 2.5 India Topics shaityam, gorky ... ambedkar ideology in sambuka literature, pingali lakshmikantam as a research scholor Collection opensource. Telugu literary Essays of criticism. vallampati venkatasubbaiah vimarsa, dalit shaityam, gorky mother ...

  19. స్వాతంత్ర్య దినోత్సవం వ్యాసం Independence Day essay in Telugu

    It was on this date in 1947 that India gained independence from British rule. India's independence on 15th August was due to Lord Mountbatten who considered this date lucky. It was also the day that the Japanese surrendered to him in 1945. Also called as: Essay about Independence Day in Telugu, Svatantrya Dinotsavam essay in Telugu.

  20. గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి

    Also read: అబ్దెల్ ఫత్తా ఎల్-సి సి జీవిత చరిత్ర - Abdel Fattah el-Sisi biography in Telugu భారతదేశ త్రివర్ణ పతాక చరిత్ర ఏమిటి - What is the history of the Indian flag in Telugu? Source: Republic Day (India) - Wikipedia

  21. Essay on national flag in telugu

    Essay on national flag in telugu See answer Advertisement Advertisement Unnati1230 Unnati1230 Hope it helps u !! ... Advertisement New questions in India Languages. the number of natural numbers between the smallest natural number and the the greatest 2digit number is

  22. Translate essay on indian flag in Telugu with examples

    Contextual translation of "essay on indian flag" into Telugu. Human translations with examples: హెన్ న వ్యాసం, essay on doctor. ... Results for essay on indian flag translation from English to Telugu. API call; Human contributions. From professional translators, enterprises, web pages and freely available translation ...

  23. PDF The Pioneer

    The Pioneer